TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th SEPTEMBER 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th SEPTEMBER 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th SEPTEMBER 2024

1) పారాలింపిక్స్ కాంస్య ప‌త‌క విజేత జివాంజీ దీప్తి కి గ్రూప్-2 ఉద్యోగం.. రూ. కోటి రూపాయల న‌గ‌దు బ‌హుమ‌తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ :తెలంగాణ

2) ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2024 సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించారు.?
జ : న‌లిమెల భాస్క‌ర్‌

3) సునీతా విలియమ్స్‌ లేకుండానే.. భూమిని చేరిన అంతరిక్ష వాహక నౌక ఏది.?
జ : బోయింగ్‌ స్టార్‌లైనర్‌

4) పారిస్ పారా ఒలింపిక్స్‌లో భార‌త్ మొత్తం ఎన్ని ప‌త‌కాలు గెలుచుకుంది. ?
జ : 29 (7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్యాలు).

5) పారిస్ పారా ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్‌-41లో స్వ‌ర్ణాన్ని నెగ్గిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : న‌వ‌దీప్

6) పారా ఒలింపిక్స్‌లో మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ12లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : సిమ్రాన్ శ‌ర్మ‌

7) తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో అడుగుపెట్టిన తొలి ఇట‌లీ దేశ‌స్థుడిగా ఎవరు రికార్డు నెల‌కొల్పారు.?
జ : జ‌న్నిక్ సిన్న‌ర్

8) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ను 6.6% నుండి ఎంత శాతంకు ప్రపంచ బ్యాంకు పెంచింది.?
జ : 7%

9) SAFF U20 పుట్‌బాల్ ఛాంపియన్స్ షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : బంగ్లాదేశ్

10) భారత్ – సింగపూర్ దేశాల మద్య ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఏ రంగాలలో ఒప్పందం కుదిరింది.?
జ : సెమీ కండక్టర్ & హెల్త్ కేర్

11) ఉరుగ్వే జాతీయ పుట్‌బాల్ జట్టు కు వీడ్కోలు పలికిన ఆటగాడు ఎవరు .?
జ : లూయిస్ సూరేజ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు