TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th MAY 2024
1) అన్ని కరోనా వైరస్ లకు పని చేసే వైరస్ ను ఏ పద్దతిలో తయారు చేశారు.?
జ : ప్రోయాక్టివ్ వ్యాక్సినాలాజి
2) ప్లాస్టిక్ ను తినే ఏ పురుగులను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.?
జ : వ్యాక్స్ వార్మ్
3) ఫార్ములా వన్ మయామి గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : లాండో నోరిస్ (మెక్‌లారెన్ జట్టు)
5) ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచీ 2024 లో 180 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 154
6) జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా
7) హెచ్‌డీఏఫ్‌సీ బ్యాంకు తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. ?
జ : అతనూ చక్రవర్తి
8) వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 ఎవరికి దక్కింది.?
జ : పాలాస్తీనా జర్నలిస్ట్ లకు
9) భారత్ లో 2022 నాటికి చిరుత పులుల సంఖ్య ఎంతగా ఉంది.?
జ : 13,874
10) ఒక ఐపీఎల్ జట్టు తరపున అత్యధిక సిక్సర్ లు, వికెట్లు తీసినా ఆటగాళ్లు ఎవరు.?
జ : కోహ్లీ, సునీల్ నరైన్