TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JUNE 2024
1) ఆర్బీఐ తాజాగా 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 7.00% నుంచి ఎంతకు పెంచింది.?
జ : 7.2%
2) బ్యాంకులలో బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్ల పరిమితిని 2 కోట్ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతకు పెంచింది.?
జ : 3 కోట్లు
3) FMSCI జాతీయ కార్టింగ్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : అతికా మిర్
4) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణంను ఎంతగా నమోదు కావచ్చు అని అంచనా వేసింది.?
జ : 4.5%
5) ఓరల్ ఇన్సులిన్ డ్రాప్స్ ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
6) ఇటీవల అంతర్జాతీయ పుట్ బాల్ కెరీర్ కు వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి ఎక్కడ జన్మించాడు.?
జ : సికింద్రాబాద్ (1984)
7) ప్రపంచ ఆర్థిక వేదిక ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ పేరిట ప్రపంచంలోనే 100 ఉత్తమ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్ లతో నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుండి ఎన్ని ఉన్నాయి?
జ : 10
8) తాజాగా పీడే విడుదల చేసిన అంతర్జాతీయ చెస్ ర్యాంకింగ్ లలో అర్జున ఇరగేసి ఏ స్థానంలో ఉన్నాడు.?
జ : ఐదవ స్థానం
9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీరభ్ కుమార్ ప్రసాద్
10) బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఏ ప్రధానమంత్రి కాలంలో స్టాక్ మార్కెట్ అత్యధికంగా లాభపడింది.?
జ : డాక్టర్ మన్మోహన్ సింగ్
12) లోక్ సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలైన గిరిజన మహిళగా ఎవరు ఇటీవల రికార్డ్ సృష్టించారు.?
జ : ప్రియాంక జర్కివొలీ
13) EY WORLD ENTREPRENEUR AWARD 2024 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : వేలాయన్ సుబ్బయ్య
14) వరల్డ్ ఓషియన్స్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జున్ – 08
15) వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జున్ – 08
16) లోకసభ ఎన్నికలు 2024 లో ఎంత శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.?
జ : 65.79%