Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JULY 2024

1) ఇటీవల 75 లక్షల విలువగల పురుగుగా భావిస్తున్న పురుగు పేరు ఏమిటి?
జ : స్టాగ్ బీటిల్

2) NGRI మరియు గాంధీనగర్ ఐఐటీ ల అధ్యయనంలో ఉత్తర భారత దేశంలో 2002 నుండి 2021 వరకు ఎంత శాతం భూగర్భ జలాలు అడుగంటాయి.?
జ : 450 చ.కీ.మీ.

3) హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ కల్పించే ఏ ఔషధాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.?
జ : లెనాకాపావిర్

4) వాయు సేనకు వచ్చే ఏడాది నిఘా ఉపగ్రహాలను అందజేస్తామని ఏ అంకుర సంస్థ ప్రకటించింది.?
జ : పిక్సెల్

5) ఎన్నో ఇండో – రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి మోడీ రష్యా లొ పర్యటిస్తున్నారు.?
జ : 22వ

6) ఏ దేశంతో మైత్రి బంధం 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా మోడీ పర్యటించనున్నారు. గత 40 ఏళ్లలో ఈ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలవనన్నారు.?
జ : ఆస్ట్రియా

7) అంతరిక్షంలో 16 స్పేస్ వాక్ లు నిర్వహించి రికార్డు సృష్టించిన దేశం ఏది.?
జ : చైనా

8) ఆసియా మిక్స్‌డ్ మరియు పురుషులు డబుల్స్ స్క్వాస్ ఛాంపియన్షిప్ 2024లో టైటిల్ నెగ్గిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : మిక్స్‌డ్ డబుల్స్ : అభయ్ – జోష్నా చిన్నప్ప
పురుషుల డబుల్స్ : అభయ్ – వెలవన్

9) బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ 2024 ఫార్ములా వన్ విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఎవరు.?
జ : హామీల్టన్

10) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో రోజుకు ఎంతమంది అదృశ్యం అవుతున్నారు.?
జ : 39 మంది

11) మిస్ సుప్రానేషనల్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : హైఫా జోహ్రా

12) యూరో కప్ లో సెమీస్ కు చేరిన జట్లు ఏవి.?
జ : స్పెయిన్ – ప్రాన్స్‌‌, నెదర్లాండ్స్ – ఇంగ్లండ్

13) అంతర్జాతీయ టి20 లో నాలుగవ వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అభిషేక్ శర్మ (47 బంతుల్లో)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు