TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th JANUARY 2024
1) సైబర్ కేసుల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి?
జ : ఢిల్లీ, హర్యానా, తెలంగాణ
2) సంసద్ రత్న అవార్డులు 2023 కు ఎంపికైన ఎంపీలు ఎవరు.?
జ : సుకాంత మజుందార్, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సుధీర్ గుప్తా, అమోల్ రాంసింగ్ కొల్లే, రాజ్ శర్మ
3) బ్రిస్బేన్ ఓపెన్ ఏటిపి 250 టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : దిమిత్రోవ్
4) 140 బాషలలో పాట పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన కేరళ యువతి ఎవరు.?
జ : సుచేత సతీష్
5) ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం ఎల్ఈడి వీధి దీపాలను అత్యధిక కలిగి ఉన్న మొదటి రెండు రాష్ట్రాలు ఏవి.?
జ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
6) 58వ డీజీపీల, ఐజిపీల జాతీయ స్థాయి సదస్సు 2024 ఎక్కడ నిర్వహించారు.?
జ : జైపూర్
7) భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఐదు పథకాలను విలీనం చేస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : పృద్వీ విజ్ఞాన్
8) బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా వరుసగా నాలుగోసారి పదవి చేపట్టనున్న నేత ఎవరు.?
జ : షేక్ హసీనా
9) పదివేల ఏళ్ల నాటి (మంచు యుగం) ఏనుగు దంతాన్ని ఇటీవల అమెరికాలో ఎక్కడ బయటపడింది.?
జ : నార్త్ డకోట ప్రాంతం
10) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఇటీవల ఎన్నికయ్యారు.?
జ : నాడీయా కల్వినో
11) రాణి దుర్గావతి అన్న ప్రోత్సాహన్ యోజన కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : మధ్యప్రదేశ్
12) స్నో లియోపార్డ్ ను నేషనల్ సింబల్ గా ఏ దేశం ప్రకటించింది.?
జ : కిర్గిస్తాన్
13) ఏ రాష్ట్రాపు ‘సిమ్లిపాల్ కాయ్ చట్నీ’ ఇటీవల GI TAG గుర్తింపు పొందింది.?
జ : ఒడిశా
14) స్వేర్ కిలోమీటర్ యారే అబ్జర్వేటరీ (SKAO) అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న దేశాలు ఏవి.?
జ : ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్
15) మహారాష్ట్ర మొట్టమొదటి మహిళ డీజీపీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రష్మీ శోక్లా
16) Pubity Athlete of the year 2023 గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : విరాట్ కోహ్లీ