TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2024

1) ఇటీవల రక్షణ శాఖ అభ్యాస్ అనే రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. దీని ప్రధాన కర్తవ్యం ఏమిటి?
జ : గగనతల లక్ష్యాలను ఛేదించే మానవ రహిత విమానం

2) 2026 పీపా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఏ నగరంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.?
జ : న్యూజెర్సీలో

3) గ్రామీ అవార్డులు 2024 లో భారత్ కు ఎన్ని అవార్డులు దక్కాయి.?
జ : 8 (5 గురికి)

4) గ్రామీ అవార్డులు 2024 లో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : టేలర్ స్విఫ్ట్ (మిడ్ నైట్స్)

5) గ్రామీ అవార్డులు 2024 లో రికార్డు ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : మిలీ సైరస్ (ప్లవర్స్)

6) గ్రామీ అవార్డులు 2024 లో సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : బిల్లీ ఐలీష్ (What was i made for.?)

7) భారతదేశ ఏ దేశ సరిహద్దు వెంబడి పూర్తిగా కంచ నిర్మాణం చేపట్టాలని నిలయం తీసుకుంది.?
జ : మయన్మార్

8) తాజాగా ఏ దేశం భారతీయులకు పర్యాటక వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజులు గడపడానికి అవకాశం కల్పించింది.?
జ : ఇరాన్

9) ఐసీసీ అండర్ 19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2024లో భారత్ ఫైనల్ కు చేరింది ఇప్పటివరకు ఎన్నిసార్లు ఫైనల్ కు చేరింది.?
జ : 9సార్లు

10) అండర్ 19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ను భారత్ ఎన్ని సార్లు గెలుచుకుంది.?
జ : ఐదు సార్లు (2024 ఫైనల్ కీ చేరింది)

11) మిస్ జపాన్ 2024 గా నిలిచిన ఎవరు తన కిరీటాన్ని వదులుకున్నారు.?
జ : కరోలినా షినో

12) 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే మెటీరియల్ ను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మెటీరియల్ ను ఏ మూలకాలతో తయారు చేశారు.?
జ : టంగ్‌స్టన్, నికెల్, టైటానియం నైట్రైడ్

13) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లలో మొదటి స్థానం పొందిన తొలి భారత స్పీడ్ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : బుమ్రా

14) తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్

15) SAFF U19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్ 2024 ఫైనల్ కు జరిగిన జట్లు ఏవి.?
జ : భారత్ – బంగ్లాదేశ్

16) ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏ సంవత్సరం నాటికి చమురు గిరాకీలో భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది.?
జ : 2027