TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2024

1) ఏ నగరంలో రెయిన్ టాక్స్ విధించనున్నారు.?
జ : టోరంటో (కెనడా)

2) ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సదస్సు 2024 ఎక్కడ జరగనుంది.?
జ : బ్రస్సెల్స్

3) సోమాలియా పైరేట్స్ నుండి భారత్ కాపాడిన కంబార్ అనే నౌక ఏ దేశానికి చెందినది.?
జ : పాకిస్థాన్

4) ఉత్తరప్రదేశ్ మదర్స చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఏ కోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : అలహాబాద్ హైకోర్టు

5) UNESCAP నివేదిక ప్రకారం 2030 నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎంత శాతం పని గంటలను రోజుకు కోల్పోనున్నారు.?
జ : 5.8%

6) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 7

7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : My Health My Right

8) WEF యంగ్ గ్లోబల్ లీడర్స్ 2024 జాబితాలో చోటు సంపాదించుకున్న నలుగురు భారతీయులు ఎవరు.?
జ : యస్. గొయోంకా, అద్వత నాయర్, అర్జున్ భాటియా, ప్రియా అగర్వాల్

9) హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏసియా నుండి లైవ్ టైం ఏచీవ్‌మెంట్ అవార్డు పొందిన భారతీయుడు ఎవరు.?
జ : కపిల్ భాటియా

10) ఐఎంఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ కప్ 2024లో కాంస్య పథకం దక్కించుకున్న భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు.?
జ : బింధ్యారాణి దేవి

11) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన లేజర్ ని ఏ దేశం ఆవిష్కరించింది.?
జ : రోమేనియా

12) 2024 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎన్ని వేల కోట్లు సేకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 16,507 కోట్లు

13) సూర్యగ్రహణం అధ్యయనం కోసం ఏ జెట్లను ఉపయోగిస్తుంది.?
జ : WB – 57

14) చైనా శాస్త్రవేత్తల ప్రకారం ఒక జత జీన్ ప్యాంట్ల నుండి ఎన్ని కిలోల కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది.?
జ : 2.5

15) జపనీస్ గ్రాండ్ ప్రీ 2024 ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాఫేన్ (రెడ్ బుల్)