BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th SEPTEMBER 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th SEPTEMBER 2024
1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ఎవరిని నియమించింది.?
జ : ఎం. కోదండరెడ్డి
2) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్‌గా ఎవరిని నియమించింది.?
జ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
3) జమ్ము కశ్మీర్ శాసన సభ ఎన్నికల్లో మూడు దశాబ్దాల్లో తొలిసారి ఓ కశ్మీరీ పండిట్ మహిళ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె పేరు ఏమిటి.?
జ : డైజీ రైనా
4) ప్రస్తుత ఆర్దిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసంలో దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : మహరాష్ట్ర
5) తాజాగా భారత్ లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 17 కోట్లు
6) పారిస్ ఒలింపిక్స్ పురుషుల హైజంప్ (టీ64)లో స్వర్ణం నెగ్గిన భారత ఆటగాడు ఎవరు.?
జ : ప్రవీణ్ కుమార్
7) పారిస్ పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో జాతీయ పతాకధారులుగా ఎవరు వ్యవహరించనున్నారు.?
జ : ఆర్చర్ హర్విందర్‌సింగ్, యువ అథ్లెట్ ప్రీతిపాల్
8) రాజస్థాన్ రాయల్స్ చీఫ్ కోచ్‌గా ఎవరు నియమితుడయ్యాడు.?
జ : రాహుల్ ద్రవిడ్
9) ఒలింపిక్ ఆర్డర్ అవార్డు ను ఏ దేశ అధ్యక్షుడికి ప్రధానం చేశారు.?
జ : ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్
10) ఫెడరల్ బ్యాంకు ఎండీ మరియు సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కృష్ణన్ వెంకట సుబ్రహ్మణ్యన్