TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th MARCH 2024
1) అంతర్జాతీయ టెస్టులో భారత్ తరపున 100 వ టెస్టు ఆడుతున్న ఎన్నో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. ?
జ : 14వ
2) ధర్మశాలలో ఇంగ్లండ్ – ఇండియా మద్య జరుగుతున్న టెస్టులో ఏ ఆటగాళ్లు తమ 100వ టెస్టు ఆడుతున్నారు.?
జ : అశ్విన్ – బెయిర్‌స్టో
3) నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు. ?
జ : పాట్నా (బీహార్)
4) కృత్రిమ మేధాతో పని చేసే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ రోబో టీచర్ (ఐరీస్) ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.?
జ కేరళ
5) చంద్రుడి మీద అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి.?
జ : చైనా రష్యా
6) అమెరికా అధ్యక్షుడు బరిలోకి నిలిచిన ఇద్దరు నేతలు ఎవరు.?
జ : జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్
7) రంజి ట్రోఫీ 2024 ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ :ముంబై & విదర్బ
8) దేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోని మోడీ ప్రారంభించారు. ఇది ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది.?
జ : హౌరా మైదాన్ – ఎస్‌ప్లనడే సెక్షన్
9) చంద్రయాన్ – 4 ను ఎన్ని దశలలో ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ?
జ : 2 దశలలో
10) ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని ప్లొరైడ్ ప్రాంతాలకు ఏ ప్రాజెక్టు ద్వారా మంచినీటిని అందించే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.?
జ : పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్
11) స్టేట్ వీడో రీమ్యారేజ్ ప్రమోషన్ స్కీం కింద, వీడోస్ పెళ్లి కి 2 లక్షల రూపాయలు అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : జార్ఖండ్
12) ఒక మిలియన్ మెట్రిక్ టన్నులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ని ఏ సంవత్సరం వరకు ఉత్పత్తి చేయాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2028
13) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎన్ని రక్షణ రూపాయలను ఇల్లు కట్టుకోవడం కోసం కేటాయించనుంది.?
జ : ఐదు లక్షల రూపాయలు
14) మహారాష్ట్ర భూషన్ అవార్డు 2024 ను ఎవరికి అందజేశారు.?
జ : ప్రదీప్ మహాజన్
15) Pars – 1 అనే సాటిలైట్ ను రష్యా నుండి ఏ దేశం ప్రయోగించింది.?
జ : ఇరాన్
16) BPCL సంస్థ ఎవరిని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది.?
జ : నీరజ్ చోప్రా