TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2024

1) టోమ్ టోమ్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ కలిగిన నగరం ఏది.?
జ : లండన్

2) ఉమ్మడి పౌర స్మృతి ని ఆమోదించిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తరాఖండ్

3) బ్రిటన్ శాస్త్రవేత్తలు ఎం – ఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన క్యాన్సర్ టీకా పేరు ఏమిటి.?
జ : m.RNA – 4359

4) అమెరికాలో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర వైరస్ పేరు ఏమిటి.?
జ : క్యాండిడా ఆరిస్

5) ఏ రాష్ట్ర ప్రభుత్వం పద్మ పురస్కార విజేతలకు 25 వేల రూపాయల పెన్షన్ అందించడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ

6) అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యధిక కాలం (878 రోజుల 12 గంటలు) గడిపిన కాస్మో నాట్ గొ ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ఒలెగ్ కోనోనెంకో (59)

7) ఇటీవల మృతి చెందిన నమీబియా అధ్యక్షుడి పేరు ఏమిటి.?
జ : హగే గాంగోబ్

8) బ్రాండ్ గార్డియన్ సూచి 2024 నివేదిక ప్రకారం భారతదేశం నుండి మొదటి స్థానంల, ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నది ఎవరు.?
జ : ముఖేష్ అంబానీ (రిలయన్స్)

9) రంగినేని సాహిత్య పురస్కారం 2024 గాను ఎవరు ఎంపికయ్యారు.?
జ : వంశీకృష్ణ (రెప్పవాలను రాత్రి)

10) దేశంలోనే మొట్టమొదటి ఎపిగ్రఫీ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్ (సాలార్ జంగ్ మ్యూజియంలో)

11) ఆస్ట్రేలియాలో సేనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : వరుణ్ ఘోష్

12) టైఫాయిడ్ నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఏటిగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.?
జ : టైప్‌బార్

13) దేశంలోనే తొలి హైపర్ వెలాసిటీ విమానం (సెకండ్ కు మూడు నుండి పది కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు) ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటి కాన్పూర్

14) ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్ (97)

15) కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : సంజయ్ జాజు