TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th APRIL 2024

1) కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరు.?
జ : తరుణ్ మన్నెపల్లి

2) ఇటీవల భారత్ అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా ఉపయోగించింది ఇది ఏ శ్రేణి క్షిపణి.?
జ : బాలిస్టిక్

3) నేషనల్ కో-ఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCDFI) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. మీనేశ్ షా

4) ఐపీఎల్ 2024 లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడు ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ (బట్లర్ రెండో సెంచరీ)

5) మైన్ ఎవేర్‌నెస్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Protecting Lives – Building Peace

6) దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం మరణించిన ఏనుగులకం పోస్టుమార్టం నిర్వహించింది.?
జ : తమిళనాడు

7) ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ (ఎనిమిది)

8) కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం చదువుకున్న తెలంగాణ యువత (16 – 29 ఏళ్ల మద్య) లో నిరుద్యోగ రేటు ఎంత.?
జ : 22.9%

9) కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం చదువుకున్న దేశంలో యువత (16 – 29 ఏళ్ల మద్య) లో నిరుద్యోగ రేటు ఎంత.?
జ : 16.5%

10) కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో పట్టణాలలో నిరుద్యోగ రేటు ఎంత.?
జ : 6.5%

11) గురుత్వాకర్షణ హోల్ ఏ మహాసముద్రంలో కనుగొనబడింది.?
జ : హిందూ మహాసముద్రం

12) భారత్ తరపున పారిస్ ఒలంపిక్స్ కు అర్హత సాధించిన వెయిట్ లిఫ్టర్ ఎవరు.?
జ మీరాబాయి చాను

13) బంగ్లాదేశ్ తరఫున మొట్టమొదటి ఐసీసీ ఎలైట్ ఎంపైర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సర్పుద్దౌలా

14) ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : మీనా చరందా

15) ఎన్టిపిసి తాజాగా ఏ యూనిట్ను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : బరరౌని స్టేజి – 1

16) ASI సర్టిఫికెట్ పొందిన తొలి భారత కంపెనీ ఏది.?
జ : BALCO

17) PTI వార్తల ప్యాక్ట్ చెక్ కోసం ఎవరితో ఒప్పందం చేసుకుంది.?
జ : మెటా