TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th MAY 2024
1) తాజాగా భారత్కు చెందిన హామీదా భానుపై గూగుల్ దూడల్ని ప్రచురించింది ఈమె ఏ రంగంలో ప్రసిద్ధురాలు.?
జ : రెజ్లింగ్
2) గింజల్లోని పోషకాలను తెలుసుకునే పరికరాన్ని ఇక్రిశాట్ రూపొందించింది దాని పేరు ఏమిటి.?
జ : NIRS – Near InfraRed Spectroscopy
3) థామస్, ఊబర్ కప్ 2024 కు ఫైనల్ చేరిన జట్లు ఏవి.?
జ : చైనా, ఇండోనేషియా
4) ఏ దేశపు రాయబారిని బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు.?
జ : జకీయా బార్థక్ (ఆఫ్ఘనిస్తాన్ రాయబారి)
5) లండన్ మేయర్ గా మూడోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు?
జ : సాధిక్ ఖాన్
6) ఏ నూతన వ్యోమోనౌక ద్వారా సునీతా విలియమ్స్ అంతరిక్ష యానం చేయనున్నారు.?
జ : బోయింగ్ – క్రూ స్ఫేస్ ట్రాన్స్ఫార్పోర్టగషన్ – 100 స్టార్ లైనర్
7) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా నివేదిక లో 131 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 8వ స్థానం
8) రష్యా వాంటెడ్ జాబితాలో ఏ దేశ అధ్యక్షుని పేరును ప్రచురించింది.?
జ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ
9) బ్రిటన్ దేశపు ఫెలోషిప్ ఆప్ ద రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ను ఎవరికి ప్రకటించారు.?
జ : నగరి బీరప్ప (నిమ్స్ డైరెక్టర్)
10) చత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో మావోయిస్టులను ఏరు వేయడానికి కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి.?
జ : ఆపరేషన్ కగార్
11) ఇండియన్ సూపర్ లీగ్ 2023 విజేతగా ఎవరు నిలిచారు ?
జ : ముంబై సిటీ ఎఫ్ సి
12) టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2023లో నోటి క్యాన్సర్ వలన భారతీయ ఎంత ఉత్పాదకత నష్టపోయింది.?
జ : 560 కోట్ల డాలర్లు