TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th JUNE 2024
1) ఇప్పటివరకు జరిగిన 9 టి20 ప్రపంచ కప్ లలో ఆడిన ఆటగాళ్ళుగా ఎవర రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్
2) అంతర్జాతీయ క్రికెట్ (టెస్ట్, టీట్వంటీ, వన్డే) లో 600 సిక్సర్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
3) అంతర్జాతీయ టి20 లలో కోహ్లీ, బాబర్ అజొమ్ తర్వాత 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడవ బ్యాట్స్మెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
4) జైలలో ఉండి పార్లమెంట్ 2024 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరు.?
జ : అమృత్ పాల్ సింగ్ (ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం)
షేక్ అబ్దుల్ రషీద్ (బారముల్లా)
5) లోక్ సభ ఎన్నికలు 2024 లో దేశవ్యాప్తంగా ఎన్నికైన మహిళ అభ్యర్థులు ఎంతమంది.?
జ : 74
6) జూన్ – 3 న జరుపుకునే ప్రపంచ బై సైకిల్ దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : Promoting Health, Eqyluity and Sustainablity Through Cycling
7) యూపీఐ సేవలను తాజాగా ఏ దేశంలో ప్రారంభించారు.?
జ : పెరూ
8) అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన రష్యా వ్యోమగామి ఎవరు.?
జ : ఒలెగ్ కొనెనెంకో
9) బొయింగ్ స్టార్ లైనర్ వ్యోమోనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పయనమైన వ్యోమగాములు ఎవరు.?
జ : సునీత విలియమ్స్ & బుచ్ విల్‌మోర్
10) QS అత్యుత్తమ 150 యూనివర్సిటీల జాబితా 2025 లో భారత్ నుంచి స్థానం పొందిన యూనివర్సిటీలు ఏవి.?
జ : ఐఐటీ బాంబే (118), ఐఐటీ డిల్లీ (150)
11) QS అత్యుత్తమ 150 యూనివర్సిటీల జాబితా 2025 లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
12) సిక్కిం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ప్రేమ్‌సింగ్ తమాంగ్
13) లోక్‌సభ ఎన్నికలు 2024 లో బీజేపీ, కాంగ్రెస్ లకు వచ్చిన స్థానాలు ఎన్ని.?
జ : బీజేపీ – 240, కాంగ్రెస్ – 99
14) ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జూన్ 7,8 వ తేదీలలో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్