TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th JULY 2024

1) ఆర్బీఐ గణాంకాల ప్రకారం MSME ల కోసం అందించిన రుణాలలో మహిళల శాతం ఎంత.?
జ : 7 శాతం

2) ప్రపంచంలోనే తొలి సిఎన్జీ బైక్ ను ఏ సంస్థ, ఏ పేరుతో విడుదల చేసింది.?
జ : బజాజ్ – ఫ్రీడమ్ 125

3) బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కీర్ స్టార్మర్

4) బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన కీర్ స్టార్మర్ ఏ పార్టీ కి ప్రాతినిధ్యం వహించారు.?
జ : లేబర్ పార్టీ

5) బ్రిటన్ పార్లమెంటులో ఎన్ని ఎంపీ స్థానాలు కలవు.?
జ : 650 (లేబర్ పార్టీ 412, కన్జర్వేటీవ్ పార్టీ – 121)

6) బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది ప్రవాస భారతీయ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొందారు.?
జ : 28 మంది

7) స్టార్మర్ మంత్రివర్గంలో సాంస్కృతిక, క్రీడ శాఖ మంత్రిగా నియమితురాలైన భారతీయ మూలాలు ఉన్న మహిళ ఎవరు.?
జ : లీసా నంది

8) ప్రపంచంలోనే తొలిసారి లేజర్ యాంజియోప్లాస్టీ చికిత్స చేసిన హాస్పిటల్ ఏది.?
జ : డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ హాస్పిటల్ చత్తీస్‌ఘడ్

9) వాతావరణం మార్పుల కారణంగా ఎంత శాతం మంది నవజాతా శిశువులు మరణిస్తున్నట్లు తాజా నివేదిక తెలుపుతుంది.?
జ : 4%

10) ఏ దేశంలో రైలు పట్టాల నిర్వహణ కోసం రోబో ను ఉపయోగిస్తున్నారు.?
జ : జపాన్

11) భారతదేశంలో డిమాట్ ఖాతాల సంఖ్య ఎంతకు చేరిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి.?
జ : 16.2 కోట్లు

12) 2023 – 24 లో భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి విలువ ఎంతకు చేరింది.?
జ : 1.27 లక్షల కోట్లు

13) ఆర్బిఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్నబ్ కుమార్, చారులత

14) మేఘాలయాలో భారత్ మరియు మంగోలియా దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ విన్యాసాల పేరు ఏమిటి ?
జ : నోమాడిక్ ఎలిఫెంట్

15) షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) పదో సభ్య దేశంగా ఏ దేశం జాయిన్ అయింది.?
జ : బెలారస్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు