Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th FEBRUARY 2024

1) Forbes ధనవంతుల జాబితా – 2024 లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : బెర్నార్డ్ అర్నాల్డ్

2) శ్వాసతో ఫోన్ ను అన్లాక్ చేసే విధానాన్ని ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : ఐఐటీ మద్రాస్

3) సర్వైకల్ క్యాన్సర్ కు ఏ వ్యాక్సిన్ కు అమెరికా ఆమోదం తెలిపింది.?
జ : పెంబ్రోలిజుమాబ్

4) 16వ ఆర్థిక సంఘం సభ్యులుగా కేంద్రం ఎవరిని నియమించింది.?
జ : ఎఎన్ ఘా, అన్నీజార్జ్ మాథ్యూ, సౌమ్య కాంతి ఘోష్, నిరంజన్

5) 64వ బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 గాను ఉత్తమ నటుడు, నటిగా ఎవరు ఎంపిక అయ్యారు.?
జ : రణ్‌బీర్ కపూర్, అలియా భట్

6) వచ్చే మూడు సంవత్సరాల లో భారత జిడిపి ఎన్ని ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది.?
జ : ఐదు ట్రిలియన్ డాలర్లు

7) పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం

8) ఇటీవల యూకే, ఐర్లాండ్ దేశాలను వనికించిన తుఫాన్ పేరు ఏమిటి.?
జ : ఇషా

9) భారత ఆర్మీ సెల్ఫీ పాయింట్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : ఉరి సెక్టార్ వద్ద

10) ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎవరి విగ్రహం బయల్పడింది.?
జ : భక్త రామదాసు

11) దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది.?
జ : టాటా మోటార్స్

12) విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : హర్యానా (తొలిసారి)

13) చంద్రుడి మీద న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ను ఏర్పాటు చేయాలని ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ :నాసా

14) ఏ దేశ శాస్త్రవేత్తలు తొలి త్రీడి ప్రింటెడ్ మెదడు కణజాలాన్ని అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా

15) భారతదేశంలో అత్యంత ట్రాఫిక్ గల నగరంగా ఏ నగరం నిలిచింది.?
జ : బెంగళూరు