TODAY CURRENT AFFAIRS IN TELUGU 5th APRIL 2024
1) ఆర్బిఐ తాజా సమావేశంలో రేపో రేటును ఎంతగా ప్రకటించింది.?
జ : 6.5%
2) ఆర్బిఐ తన సమీక్ష సమావేశంలో సీడీఏమ్ లలో ఏ పద్దతి ద్వారా అనుమతించింది.?
జ : యూపీఐ
3) ఆర్బిఐ 2024 – 25 లో భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా.?
జ : 7%
4) ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న బర్డ్ ప్లూ వ్యాధికి కారణమైన వైరస్ ఏది.?
జ : H5N1
5) లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో ప్రస్తుతం ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఎన్ని ఉన్నాయి.?
జ : 33 – 42 వేలు
6) జీడీ బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ ను గెలుచుకున్న మహిళ శాస్త్రవేత్త ఎవరు.?
జ : డా. ఆదితి సేన్ డే
7) సనోఫి నుండి ఉత్పత్తి కానున్న నూతన పోలియో టీకా పేరు ఏమిటి.?
జ : బయోవాక్స్
8) ప్రపంచంలో అత్యంత వయస్సు కలిగిన వ్యక్తి గా ఎవరికీ గిన్నిస్ బుక్స్ రికార్డు లో చోటు కల్పించారు.?
జ : జాన్ టినిస్ ఉడ్ (బ్రిటన్)
9) CSIRO నివేదిక ప్రకారం సముద్ర గర్భంలో ఎన్ని టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయింది.?
జ : 1.1 కోట్ల టన్నులు
10) దూరదర్శన్ లో తొలి తరం న్యూస్ రీడర్ ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : శాంతి స్వరూప్
11) ప్రపంచంలోనే అతిపిన్న బిలీనియర్ గా పోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న 19 ఏళ్ల టీనేజర్ ఎవరు.?
జ : లివియా వోయిట్ (బ్రెజిల్)
12) 56వ నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : మహారాష్ట్ర
13) ఏ దేశం నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది.?
జ : జింబాబ్వే
14) చైనా భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు నూతన పేర్లను పెట్టింది.?
జ : 30
15) ENBA లైఫ్‌టైమ్ ఏచీవ్‌మెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : వినీత్ జైన్
16) భారత్ లో విదేశీ మారక నిల్వలు తాజాగా ఎంతగా నమోదు అయ్యాయి.?
జ : 140 మిలియన్ డాలర్లు