TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JUNE 2024

1) లోక్‌సభ సాధారణ ఎన్నికల 2024 లో అతిపెద్ద పార్టీగా ఏ పార్టీ అవతరించింది.?
జ : భారతీయ జనతా పార్టీ

2) ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు 2024లో 2024లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.?
జ : భారతీయ జనతా పార్టీ

3) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో 2024లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.?
జ : టీడీపీ

4) దేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా ఎవరు తాజాగా రికార్డు సృష్టించారు.?
జ : శంకర్ లాల్వాని (ఇండోర్) (11,72,092 ఓట్ల మెజారిటీ)

5) స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బీఎస్ఈ అత్యధిక పాయింట్లను జూన్ 4న నష్టపోయింది. ఎన్ని పాయింట్లు నష్టపొయింది.?
జ : BSE – 4390
NSE – 1379

6) జాతీయ మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సాయని విజయభారతి

7) పురుషుల టెన్నిస్ విభాగంలో తాజా ర్యాంకింగులలో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా ఎవరు నిలిచారు.?
జ : యానిక్ సినెర్ (ఇటలీ)

8) నార్వే చెస్ ఓపెన్ టోర్నీ 2024లో చెస్ ప్రపంచ ఛాంపియన్ విజేత లిరెన్ డింగ్ పై గెలిచిన భారతం ఆటగాడు ఎవరు.?
జ : ప్రజ్ఞానంద

9) న్యూయార్క్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : సాన్యా మల్హోత్రా

10) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 5

11) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : land restoration, stopping desertification and building drought resilience

12) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి గా ఎవరు తాజాగా రాజీనామా చేశారు.?
జ : రుచీర కాంభోజు

13) అంతర్జాతీయ స్టీల్ సదస్సు 2024 ఏ నగరంలో నిర్వహించారు.?
జ : రాంచీ

14) జపాన్ మంగోలియా చెక్కతో తయారుచేసిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : లిగ్నోశాట్