TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th JANUARY 2024
1) బాలింతలకు అందించే కేసీఆర్ కిట్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : మదర్ & చైల్డ్ కేర్ కిట్
2) తక్కువ ఓవర్లలో ఫలితం తేలిన అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ గా ఏ మ్యాచ్ రికార్డు సృష్టించింది.?
జ : భారత్ – సౌతాఫ్రికా మ్యాచ్ (107 ఓవర్లు)
3) దక్షిణాఫ్రికా గడ్డపై అంతర్జాతీయ టెస్ట్ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్న తొలి భారత క్రికెటర్ ఎవరు?
జ : జస్ప్రీత్ బుమ్రా
4) 40 ఏళ్ల చరిత్ర కలిగిన టెట్రీస్ గేమ్ ను పూర్తి చేసిన బాలుడు ఎవరు.?
జ : విల్లుస్ గిబ్సన్
5) ఏ దేశ ప్రభుత్వం స్వాతంత్రం పొందిన 76 సంవత్సరాలైన సందర్భంగా పదివేల మంది ఖైదీలను క్షమాపణ పెట్టింది.?
జ : మయన్మార్
6) టాప్ సిటీస్ ఇన్ ఇండియా 2023 నివేదిక ప్రకారం మొదటి ఐదు స్థానాలలో నిలిచిన నగరాలు ఏవి.?
జ : చెన్నై బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్
7) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎవరు.?
జ : డీన్ ఎల్గర్
8) రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని నిలయం తీసుకుంది.?
జ : మహారాష్ట్ర
9) జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ సీఎండీగా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.?
జ : కే. కేశవులు
10) నౌకాదళ ఉప అధిపతిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దినేష్ కె త్రిపాటి
11) వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ లను అద్దెకిచ్చే పథకం ను కేంద్రం ఇటీవల ప్రారంభించింది ఆ పథకం పేరు ఏమిటి?
జ : డ్రోన్ వీధి యోజన
12) తెలంగాణలో ఆదాని గ్రూప్ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : డేటా సెంటర్ మరియు ఏరో స్పేస్ సెంటర్
13) ప్లిఫ్ కార్ట్ వ్యవస్థాపకుడు బిన్నీ భన్సాల్ నూతనంగా ఏ స్టార్టప్ ను ప్రారంభించాడు.?
జ : OppDoor