TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2024

1) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని వస్తువులకు జీఐ ట్యాగ్ లభించింది.?
జ : 17

2) బాంబే ఐఐటీ, టాటా ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేసిన పద్దతి ఏమిటి.?
జ : CAR T CELL THEROPHY

3) CAR T CELL THEROPHY పూర్తి రూపం ఏమిటి.?
జ : చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపి

4) వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సూర్య కాంతి ని మేఘాలు నుంచి పరావర్తనం చెందించడానికి అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టెక్నాలజీ పేరు ఏమిటి.?
జ : మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్

5) భారతదేశంలో వెల్లుల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్

6) 2024 మార్చి మాసానికి గాను సేవల రంగం వృద్ధి ఎంతగా నమోదయింది.? ఇది 14 ఏళ్ల గరిష్టము.
జ : 61.2%

7) భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం ఏ టెక్నాలజీని ఇటీవల సైన్యంలో ప్రవేశపెట్టారు.?
జ : ఆకాశ్ తీర్

8) నాటో 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్రెసెల్ లో ఘనంగా జరుపుకున్నారు ఏ రోజు నాటో ఆవిర్భావించింది.?
జ : ఎప్రిల్ – 04 – 1949

9) తాజా పిఫా ర్యాంకింగులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 121

10) తాజా పిఫా ర్యాంకింగులలో మొదటి మూడు దేశాలు ఏవి.?
జ : అర్జెంటీనా, ప్రాన్స్‌, ఇంగ్లాండ్.

11) ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విభాగంలో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న భారత బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : యశస్వీ జైస్వాల్

12) పరమ వీర చక్ర గార్డెన్ ను 22 మంది అవార్డు గ్రహీతల విగ్రహాలతో ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : చెన్నై

13) అంతర్జాతీయ మైన్ అవగాహన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 4

14) ఏ దేశం భారత దేశస్థులకు టూరిజం ఈ వీసా పద్ధతిని అమల్లోకి తెచ్చింది తెచ్చింది.?
జ : జపాన్

15) దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన కృత్రిమ సూర్యుడి పేరు ఏమిటి.?
జ : K STAR

16) తాజాగా దేశవ్యాప్తంగా ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది .?
జ : 60