TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd MAY 2024
1) టెపెసెజెమెన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రంగారావు నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు .?
జ : అర్జున్ ఇరగేశి
2) ప్రపంచ చెస్ తాజా ర్యాంకింగ్స్ లలో ఆరో స్థానంలో నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : దొమ్మరాజు గుకేశ్
3) విమానాశ్రయం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను అత్యధికంగా విడుదల చేస్తున్న మొదటి మూడు దేశాలు ఏవి .?
జ : అమెరికా, చైనా, బ్రిటన్.
4) GTRI నివేదిక ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, టెలికం ఉత్పత్తుల దిగుమతి ఎన్ని లక్షల కోట్లుగా నమోదయింది.?
జ : 7.45 లక్షల కోట్లు
5) ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : ఒకటో స్థానం
6) ఐసీసీ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండో స్థానంలో (మొదటి స్థానంలో ఆస్ట్రేలియా)
7) ఏ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మానవరహిత బాంబర్ డ్రోన్ ను ‘FWD 200B’ పేరుతో అభివృద్ధి చేసింది.?
జ : ఫ్లయింగ్ వెడ్జ్
8) భారత్ కు చెందిన మూడు భూభాగాలను ఏ దేశం లో తన రాజకీయ పటంలో చేర్చి దానిని తమ 100 రూపాయల నోటు పై ముద్రించింది.?
జ : నేపాల్
9) క్రిటికల్ మినిరల్స్ సదస్సు 2024 ఈ నగరంలో నిర్వహించనున్నారు .?
జ : న్యూఢిల్లీ
10) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 03