TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd MARCH 2024
1) నీటి లోపల నిఘా కోసం మెరైన్ రోబోలను తయారుచేసిన ఐఐటీలు ఏవి.?
జ : ఐఐటి మండి & ఐఐటి పాలక్కాడ్
2) పార్లమెంట్ భద్రతా విభాగం అధిపతిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : అనురాగ్ అగర్వాల్
3) లాన్సెట్ జర్నల్ నివేదిక ప్రకారం 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎంతకు చేరింది.?
జ : 100 కోట్లు
4) బిఎస్ఎఫ్ లో తొలి మహిళ స్నైపర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుమన్ కుమారి
5) పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : నవాజ్ షెహబాజ్
6) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం పంటల సీజన్ నుండి రైతులకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : పీఎం ఫసల్ బీమా యోజన
7) నాటో లో 32వ సభ్య దేశంగా ఏ దేశం స్థానం పొందింది.?
జ : స్వీడన్
8) ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫొర్స్ తాజాగా ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుండి తొలగించింది.?
జ : యూఏఈ
9) గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించిన దేశం ఏది.?
జ : జర్మనీ
10) ఏ నది నీటిని పాకిస్తాన్ కు వెళ్లకుండా భారత్ నిరోధించింది.?
జ : రావి నది
11) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2017 నుండి 2022 వరకు ఎన్ని కస్టోడియల్ రేపు కేసులు భారతదేశంలో నమోదయ్యాయి.?
జ : 27౦
12) నీతి అయోగ్ నివేదిక ప్రకారం భారత దేశంలో పేదరికం ఎంత శాతంగా ఉంది.?
జ : 5 శాతం లోపల
13) ఎన్ని సంవత్సరాల నిండిన పిల్లలకు మాత్రమే ఒకటో తరగతి ప్రవేశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : ఆరు సంవత్సరాలు
14) లక్ష్యద్వీప్ లో భారతదేశం ఏర్పాటు చేయనున్న నౌక కేంద్రానికి కేంద్రం ఏమని నామకరణం చేసింది.?
జ : INS జటాయు
15) డి ఆర్ డి ఓ సంస్థ తాజాగా అభివృద్ధి చేసిన లేజర్ వెపన్ సిస్టం పేరు ఏమిటి.?
జ : దుర్గ – 2
16) సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 80వ స్థానం
17) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు అంపైరింగ్ విధులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించినది ఎవరు.?
జ : మరైస్ అరాస్మస్