TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JUNE 2024

1) క్రికెట్ కు తాజాగా వీడ్కోలు పలికిన ఆటగాడు ఎవరు.?
జ : కేదార్ జాదవ్

2) ఐసీసీ టీట్వంటీ ప్రపంచ కప్ 2024 లో విజేత, రన్నర్ లకు ప్రైజ్ మనీ ఎంత.?
జ : విజేత – 20.35 కోట్లు, రన్నర్ – 10.63 కోట్లు

3) మెక్సికో దేశపు తొలి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : క్లాడియా షెన్‌బామ్

4) 2024 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని కోట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినది.?
జ : 64.2 కోట్లు

5) భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆత్మ కథను విడుదల చేయనున్నారు. దాని పేరు ఏమిటి.?
జ : I HAVE THE STREETS : A KUTTY CRICKET STORY

6) పంది లివర్ ను మనిషికి విజయవంతంగా ఏ దేశ డాక్టర్లు మార్పిడి చేశారు.?
జ : చైనా

7) ప్రపంచ బైసైకిల్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 03

8) దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుశీల్ కుమార్

9) నెల్సన్ మండేలా అవార్డు 2024 ఫర్ హెల్త్ ప్రమోషన్ ను ఎవరికి అందజేశారు.?
జ : NIMHANS బెంగళూరు

10) త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ తయారీ కోసం ఇస్రో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : విప్రో 3D

11) నీటిని వృధా చేస్తే రెండు వేల రూపాయల ఫైన్ విధిస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : ఢిల్లీ

12) అంతర్జాతీయ క్రికెట్ లో 14,000 పరుగులు మరియు 700 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : షకీబుల్ హసన్

13) భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలివున్న గ్రహాన్ని ఇటీవల గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : గ్లీస్ 12B