Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd JULY 2024

1) ఫిన్‌లాండ్ కు చెందిన స్టార్టప్ ఏ పేరుతో హైడ్రోజన్, CO2 తో ఏ ప్రోటీన్ ను ఉత్పత్తి చేసింది.?
జ : సోలిన్

2) NCAER నివేదిక ప్రకారం దేశ జీడీపీ లో ఎంత శాతం అప్పులు ఉన్నాయి.?
జ : 82%

3) దేశీయ ఆహర మార్కెట్ 2030 నాటికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేయబడింది.?
జ : 10 లక్షల కోట్లు

4) ఏ దేశీయ సోషల్ మీడియా యాప్ ను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.?
జ : Koo (కూ)

5) సెన్సెక్స్ 80,000 పాయింట్లను ఏ రోజున తాకింది.?
జ : జూలై – 03 – 2024

6) నకిలీ నోట్ల బెడద నుండి తప్పించుకోవడానికి ఏ దేశం త్రీడీ హోలోగ్రామ్ తో కూడిన కరెన్సీని అందుబాటులోకి తెచ్చింది.?
జ : జపాన్

7) ఏడు రోజులకు ఒకసారి తీసుకునే ఇన్సులిన్ నం ఏ పేరుతో అభివృద్ధి చేశారు.?
జ : ఐకోడెక్

8) భూమి మీద మనిషి తర్వాత సర్జరీ చేయగలిగే జీవిగా ఏ జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : చీమ

9) లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా ప్రమాదాల వలన మృతి చెందుతున్నారు.?
జ : 33 వేలమంది

10) జార్ఖండ్ నూతన సీఎం గా ఎవరు మళ్లీ భాధ్యతలు స్వీకరించారు.?
జ : హేమంత్ సోరెన్

11) బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులు ఎవరు.?
జ : రిషీ సునాక్ & స్మార్టర్

12) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు .?
జ : రవీంద్ర కుమార్ త్యాగి

13) మైత్రి పేరుతో ఏ రెండు దేశాల మద్య 13వ విడత సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు.?
జ : భారత్ – థాయిలాండ్

14) డచ్ దేశపు నూతన ప్రధానమంత్రి ఎవరు.?
జ : డిక్ స్కూప్

15) జాతీయ వైద్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Healing Hands – Caring Hearts

16) దేశంలో 2022 – 24 లో పేదరికం ఎంతగా ఉన్నట్లు NCAER నివేదిక తెలుపుతుంది.?
జ : 8.5%

17) ఇజ్రాయిల్ దాడిలో మరణించిన హిజ్ బొల్లా కమాండర్ ఎవరు.?
జ : నామేహ్ నజీర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు