Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 3rd AUGUST 2024

1) రాష్ట్ర జీవన్ దాన్ కి ఏ పురష్కారం దక్కింది.?
జ : జాతీయ ఉత్తమ పురష్కారం.

2) ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి మరణించారు.? ఆమె పొందిన అత్యుత్తమ పురష్కారం ఏది.?
జ : పద్మ విభూషణ్ (2016)

3) 1852లో అన్నీబలే డి గాస్పరిస్‌ కనుగొన్న ఏ గ్రహశకలం 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నికెల్‌, ప్లాటినం లోహాలు ఉన్నట్టు నాసా కనుగొన్నది.?
జ : 16 సైకిపై

5) 27 వేల కోట్లతో ఏ రాష్ట్రంలో టాటా కంపెనీ చిప్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుంది.?
జ : అస్సాం

6) పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 100 మీటర్ల పరుగుల పోటీలో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జలియన్ (10.72 సెకండ్స్)

7) మిస్ యూనివర్స్ ఇండియా కు ఎవరు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికయ్యారు.?
జ : చందన జయరాం

8) BSF నూతన డీజీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దల్జీత్ సింగ్

9) రష్యా రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ వస్తువుకు చోటు దక్కింది.?
జ : కలంకారి దరీస్

10) ఎన్టీఆర్ జర్నలిస్ట్ అవార్డు 2024 ను ఎవరికి ప్రకటించారు.?
జ : కొమ్మినేని శ్రీనివాసరావు

11) పారిస్ ఒలింపిక్స్ లో 10 వేల మీటర్ల పరుగులో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : జోషువా చెప్తెగాయ్ (ఉగాండా)

12) పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ టెన్నిస్ లో స్వర్ణం ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఎబ్డెన్ – పీర్స్ జోడి (ఆస్ట్రేలియా)

13) ట్రావెల్ – టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 లో 119 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 39

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు