TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st MARCH 2024
1) స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి ఎవరు.?
జ : పెన్నీ వాంగ్
2) ఎన్ని హార్స్ పవర్ ఇంజన్ ను యుద్ధ ట్యాంకులకు అమర్చి ఇటీవల మైసూరులో పరీక్షించారు.?
జ : 1500 హర్స్ పవర్
3) ఎప్పుడు పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : 2023 అక్టోబర్ 1 తరువాత
4) మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏ టాలీవుడ్ హీరో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : అల్లు అర్జున్
5) 2022లో ఎన్ని మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.?
జ : 62 మిలియన్ టన్నలు
6) ఇటీవల ఏఎస్ఐ సర్వే చేపట్టిన బోజ్ శాల/ కమల్ మౌలా మసీదు ఎక్కడ ఉంది.?
జ : థార్ జిల్లా – రాజస్థాన్
7) ప్రపంచ జల దినోత్సవం 2024 ( మార్చి 22) థీమ్ ఏమిటి.?
జ : Water For Peace
8) టీ20 లలో 300 క్యాచ్ లు అందుకున్న తొలి వికెట్ కీపర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ :
9) ఏ దేశ శాస్త్రవేత్తలు మనుషులకు కృత్రిమ చెవులను తయారు చేశారు.?
జ : అమెరికా (వెయిల్ కార్నెల్ మెడిసిన్)
10) మయామి ఓపెన్ మాస్టర్ సిరీస్ – 1000 పురుషుల డబుల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : రోహన్ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్
11) మూసి నది సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టనుంది.?
జ : 60 వేల కోట్లు
12) బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లలో భారత్ తరపున అత్యధిక కాలం నెంబర్ వన్ స్థానంలో నిలిచిన జోడిగా ఎవరు రికార్డు సృష్టించారు..? పివి సింధు రికార్డును బ్రేక్ చేశారు.
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
13) ఐపీఎల్ లో రెండో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్గొ ఎవరు రికార్డు సృష్టించారు.? షాన్ టైట్ మొదటి స్థానంలో ఉన్నాడు.
జ : మయాంక్ యాదవ్ (155.8 కీ.మీ/గంటకు)