TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st JANUARY 2024

1) TRAI నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనిల్ కుమార్ లాహోటి

2) 75వ రిపబ్లిక్ డే ప్రదర్శన లో మొదటి ప్రైజ్ అందుకున్న శకటం ఏది.?
జ : సాంస్కృతిక శాఖ శకటం

3) ప్రపంచ లెప్రసి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 28

4) ప్రపంచ లెప్రసి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Beat Leprosy

5) ఈమధ్య వార్తల్లోకి నిలిచిన శ్రామలేశ్వరి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఒడిశా

6) ఆసియా క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా మూడోసారి ఎవరు నియమితులయ్యారు.?
జ : జై షా

7) ఆర్బీఐ ఏ పెమెంట్స్ సంస్థ మీద కఠిన ఆంక్షలు విధించింది.?
జ : Paytm

8) ISSF ప్రపంచ కప్ 2024 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైపిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత షూటర్లు ఎవరు.?
జ : ఉజ్వల్ మాలిక్ & రిథమ్ సంగ్వాన్

9) గుజరాత్ లోని ఏ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు ఇచ్చారు.?
జ : సూరత్ఎయిర్ పోర్ట్

10) ఇండియా కోస్ట్ గార్డ్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 01

11) మలేషియా 17వ రాజుగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుల్తాన్ ఇబ్రహీం

12) కేంద్ర బడ్జెట్ 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : వికసిత్ భారత్ – 2047