Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 31st AUGUST 2024

1) ఉద్యోగులు పని గంటల తర్వాత రైట్ టు డిస్‌కనెక్ట్ చట్టం ను ఏ దేశం తీసుకువచ్చింది.?
జ : ఆస్ట్రేలియా

2) ఏ పాకిస్థాన్ క్రిస్టియన్ కు భారత పౌరసత్వ చట్టం ప్రకారం గోవా ప్రభుత్వం ఏ వ్యక్తికి పౌరసత్వం ఇచ్చింది.?
జ : ప్రాన్సిస్ ఫెరీరా

3) ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన భారత బాలుడు ఎవరు.?
జ : తేగ్‌బీర్ సింగ్ (5 సంవత్సరాలు)

4) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలలో ఎంత సొమ్ము ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 2.35 లక్షల కోట్లు

5) పని ప్రదేశాలలో మహిళల రక్షణ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన పోర్టల్ పేరు ఏమిటి?
జ : షీ బాక్స్ పోర్టల్

6) భూమి లోపల ఉండే బాహ్య కేంద్ర మండలం(ఔటర్‌ కోర్‌) లోపల ఏ ఆకారంలో ఒక ప్రాంతం దాగి ఉన్నట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : డోనట్‌ ఆకారంలో

7) సోష‌ల్ మీడియా సంస్థ ఎక్స్‌పై ఏ దేశం నిషేధం విధించింది.?
జ : బ్రెజిల్‌

8) పారిస్‌ పారాలింపిక్స్‌లో మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో కాంస్య పతకం గెలిచిన క్రీడాకారిణి ఎవరు.?
జ : రుబినా ఫ్రాన్సిస్‌

9) థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన ఐటీఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టెన్నిస్‌ టోర్నీలో రన్నర్ గా ఎవరు నిలిచారు.?
జ : సాయికార్తీక్‌రెడ్డి

10) ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లోఒకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు కొట్టి రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : ప్రియాన్ష్ ఆర్యా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు