TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th MAY 2024
1) ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ షిప్ 2024 లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది.?
జ : ఏడు (మూడో స్థానం)
2) స్టాప్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాకేశ్ రంజాన్
3) ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఆటగాడు మాగ్నస్ కార్లసన్ ను ఓడించిన భారతీయ ఆటగాడు ఎవరు.?
జ : ప్రజ్ఞానంద
4) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారత అత్యంత వయస్కురాలిగా ఎవరు తాజాగా రికార్డు సృష్టించారు.?
జ : జ్యోతి రాత్రే
5) నేషనల్ మెమోరియల్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే చివరి సోమవారం
6) ప్రపంచ ఫుట్ బాల్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే – 25
7) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఎంత డివిడెంట్ ను తాజాగా ప్రకటించింది.?
జ : 2.11 లక్షల కోట్లు
8) ఫుట్బాల్ మహిళల ఏషియన్ కప్ కు 2026 మరియు 2029 సంవత్సరాలలో ఏ దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.?
జ : ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్
9) వాక్ ది టాక్ యోగా కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి ఏ నగరంలో నిర్వహించింది.?
జ : జెనీవా
10) ఆర్సీబీ ప్రకారం 2024 మార్చి వరకు భారత్లోని బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లు విలువ ఎంత.?
జ : 78,213 కోట్లు
11) ఐరాస పురస్కారం మరణానంతరం ఏ భారతీయుడుకి ఇటీవల ప్రకటించారు.?
జ : నాయక్ ధనుంజయ కుమార్ సింగ్
12) ఏ రాష్ట్రం తహ పాఠశాల సిలబస్ లో కృత్రిమ మేధాను చేర్చింది.?
జ : కేరళ
13) అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ఏ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించింది.?
జ : అగ్ని బాణ్