TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th JANUARY 2024
1) గ్లోబల్ బ్యాంక్ సీఈఓ గా పనిచేసిన తొలి ఆసియా వ్యక్తిగా గుర్తింపు పొందిన ఏ భారతీయుడు ఇటీవల మరణించారు.?
జ : రానా తల్వార్
2) ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎక్కడ ప్రారంభమైంది.?
జ : గోవా
3) వ్యాగేశ్వరుడు గోల్డ్ మెడల్ కు ఎంపికైన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరు.?
జ : అరుణ్ కుమార్
4) ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 (నాలుగో ఎడిషన్) జమ్మూ కాశ్మీర్లోని లేహు నగరంలో ప్రారంభం కానున్నాయి. వీటి మస్కట్ ఏమిటి.?
జ : Sheen – e – She (Snow Leopard)
5) ఒమన్ లో జరిగిన మహిళల 5S హాకీ టోర్నీ 2024 విజేతగా ఏ దేశం నిలిచింది.?
జ : నెదర్లాండ్స్
6) 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది.?
జ : 12th Fail
7) అరుదైన గోల్డెన్ టైగర్ ఇటీవల ఎక్కడ కనబడింది.?
జ : కజిరంగా నేషనల్ పార్క్
8) డేటా ప్రైవసీ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 28
9) భారత్ ఏ దేశంతో కలిసి ‘సోడా తనిష్క్’ పేరుతో మిలిటరీ విన్యాసాలు చేపట్టింది.?
జ : సౌదీ అరేబియా
10) భారతదేశంలో మొట్టమొదటి రీసెర్చ్ ఐఐటి శాటిలైట్ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు.?
జ : ఉజ్జయిని
11) ఓం ఆకారంలో ఉన్న శివాలయాన్ని మరియు ఆశ్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించారు.?
జ : రాజస్థాన్
12) సాంబార్ పెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు.?
జ : రాజస్థాన్