TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th AUGUST 2024

1) మరో ఆరు నెలల్లో భారత్ నావికా దళానికి అందుబాటులోకి రానున్న అణు జలాంతర్గామి పేరు ఏమిటి.?
జ : ఐఎఎస్ అరిదమన్

2) భారత్ తరపున పారా ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు నెగ్గిన క్రీడాకారులు ఎవరు.?
జ : అవని లేఖరా, దేవేంద్ర జజారియా

3) భూమి చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉందని ఏ సంస్థ తాజాగా ప్రకటించింది.?
జ : నాసా

4) అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన తుపాను పేరు ఏమిటి.?
జ : ‘అస్నా’ సైక్లోన్‌

5) గడిచిన పది ఏళ్ళలో దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ యూజర్ల సంఖ్య 6 కోట్ల నుంచి ఎంతకు పెరిగింది.?
జ : 94 కోట్లు

6) కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024 – 25) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ – జూన్‌)లో దేశ జీడీపీ ఎంతగా నమోదు అయింది.?
జ : 6.7 శాతం

7) ఈ నెల 23 తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది.?
జ : 681.69 బిలియన్ డాలర్లు

8) పారా ఒలింపిక్స్ 2024 లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం మరియు కాంస్యం నెగ్గిన భారత షూటర్లు ఎవరు.?
జ : అవని (స్వర్ణం), మోనా అగర్వాల్‌ (కాంస్యం)

9) పారా ఒలింపిక్స్ 2024 లో మనీశ్‌ నర్వాల్‌ ఏ పతకం సాదించాడు.?
జ : రజతం

10) పారా ఒలింపిక్స్ 2024 లో ప్రీతి పాల్‌ ఏ పతకం గెలుచుకుంది.?
జ : కాంస్యం

11) ప్రతిష్టాత్మక డ్యూరండ్‌ కప్‌ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : నార్త్‌ఈస్ట్‌ యూనైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎన్‌ఈయూఎఫ్‌సీ).

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు