TODAY CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2024
1) 1991 తర్వాత ఏ సంవత్సరం ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది..?
జ : 2024
2) శ్రీ శారద మఠం అధ్యక్షురాలు కన్నుమూశారు ఆమె పేరు ఏమిటి.?
జ : ప్రవ్రాజిక ఆనంద ప్రాణ మాతాజీ
3) తొలిసారిగా ‘జగద్గురు’ బిరుదు పొందిన దళిత వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహేంద్ర నందగిరి
4) ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : కృష్ణ ఎల్ల
5) హిందూ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత 2020 నుండి 2100 మధ్య ఎంతగా పెరగోచ్చని ఒక అధ్యయనం పేర్కొంది.?
జ : 1.4℃ నుండి 3℃ వరకు
6) భారత వాతావరణ కేంద్రం ప్రకారం రికార్డ్ స్థాయిలో 47.6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదయింది.?
జ : కులాయ్‌కుందా (పశ్చిమ బెంగాల్)
7) ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భారత్
8) NCAER అంచనాల ప్రకారం 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 7 శాతం
9) ఏ అగ్నిపర్వతం బంగారు రేణువులను చిమ్ముతున్నట్లు పరిశోధకులు తెలిపారు.?
జ : మౌంట్ ఎర్‌బస్ (అంటార్కిటికా)
10) చైనా గ్రాండ్ ఫ్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : వెర్‌స్టాఫెన్
11) అండమాన్ నికోబార్ దీవులలోని ఏ తెగ మొట్టమొదటిసారిగా లోక్ సభ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంది.?
జ : సోంపేన్ తెగ
12) జియోగ్రాఫికల్ ఇండెక్స్ (జిఐ) ట్యాగ్ లు అత్యధికంగా పొందిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్