BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 2nd AUGUST 2024
1) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజయ్ శుక్లా
2) గ్లోబల్ వాటర్ టెక్ అవార్డు ఏ సంస్థకు దక్కింది.?
జ : ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్
3) బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : లూయిస్ హమిల్టన్
4) ఇండో పసిఫిక్ ఎకానమిక్ ప్రేమ్ వర్క్ వైస్ చైర్మన్ పదవి ఏ దేశానికి దక్కింది.?
జ : భారత్
5) WWW దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్ట్ – 01
6) జాతీయ వాటర్ మిలన్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 03
7) నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : సురవరం ప్రతాప్ రెడ్డి పేరు.
8) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పథకానికి ఏమని పేరు పెట్టింది.?
జ : భూమాతా
9) BSF ప్రస్తుత డీజీ గా ఉన్న ఎవరిని కేంద్రం తొలగించింది.?
జ : నితిన్ అగర్వాల్
10) ఐఎస్ఎస్ యాత్రకు ప్రధాన వ్యోమోగామి గాఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : శుభాన్స్ శుక్లా
11) స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఏ సంస్థ ప్రకటించింది.?
జ : ఐక్యరాజ్యసమితి నివేదిక
12) టెన్నిస్‌కు ఏ బ్రిటన్ దిగ్గజ క్రీడాకారుడు వీడ్కోలు పలికాడు.?
జ : అండీ ముర్రే
13) ఏ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 1 ఉద్యోగాలను ప్రకటించింది.?
జ : మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్
14) అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతు చేరేందుకు భారత్ కు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది..?
జ : 75 సంవత్సరాలు