TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th MARCH 2024
1) అంతర్జాతీయ ఆకే సమైక్య నూతన అట్లెట్ల కమిటీ సహా అధ్యక్షుడు, అధ్యక్షురాలీ గా ఎన్నికైన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : శ్రీజేష్ & కమిబా
2) అక్రమ దృవపత్రాలతో సిమ్ కార్డులు పొంది, సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఎన్ని కనెక్షన్లను కేంద్రం తొలగించింది.?
జ :55.52 లక్షలు
3) వికసిత భారత్ 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఎంత మొత్తానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 30 ట్రిలియన్ డాలర్లు
4) మన దేశ స్టాక్ మార్కెట్లోకి 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి.?
జ : రెండు లక్షల కోట్లు
5) ఓం ఆకారంలో ఆలయాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించారు.?
జ : రాజస్థాన్
6) చైనా దేశం పాకిస్థాన్ కు అందించిన అత్యాధునిక నిఘా నౌక పేరు ఏమిటి.?
జ : PNS రిజ్వాన్
7) హౌతీల దాడిలో ఎర్ర సముద్రంలో మునిగిపోయిన యూకే వాణిజ్య నౌక పేరు ఏమిటి.?
జ : రూబీమార్
8) పదవిలో ఉండగా అరెస్ట్ అయినా తొలి ముఖ్యమంత్రి ఎవరు.?
జ : అరవింద్ కేజ్రీవాల్
9) తాజా కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం దేశంలో ఓటర్ల సంఖ్య ఎంత.?
జ : 96.88 కోట్లు
10) టేస్ట్ అట్లాస్ టాప్ 10 టేస్టీ చీజ్ డిజర్ట్స్ లో భారత్ నుండి రెండో స్థానంలో నిలిచిన స్వీట్ ఏది.?
జ : రస మలాయ్
11) టేస్ట్ అట్లాస్ టాప్ 10 టేస్టీ చీజ్ డిజర్ట్స్ లో మొదటి స్థానంలో నిలిచిన స్వీట్ ఏది.?
జ : సెర్నిక్ (పోలాండ్)
12) వన్యప్రాణులతో సెల్ఫీ దిగితే ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : ఒడిశా