TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th JANUARY 2024
1) అవినీతి సూచీ 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 93
2) అవినీతి సూచీ 2023 లో మొదటి, చివరి స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : డెన్మార్క్, సోమాలియా
3) ఓ రాజకీయ నేత హత్య కేసులో ఏ రాష్ట్ర కోర్టు 15 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.?
జ : కేరళ
4) మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో యోగా గురువు యొక్క మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : రామ్ దేవ్ బాబా
5) వెటరన్ సింగర్ ఉషా ఉతఫ్ కు ఏ అవార్డును కేంద్రం ప్రకటించింది.?
జ : పద్మభూషణ్
6) భారతదేశానికి చెందిన ఏ మహిళ హాకి క్రీడాకారిణి రిటైర్మెంట్ ప్రకటించింది.?
జ : దీప్ గ్రేస్ ఎక్కా
7) 4వ చిలికా పక్షుల ఫెస్టివల్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : ఒడిశా
8) ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021 – 22 నివేదిక ప్రకారం ఎంతమంది మహిళ విద్యార్థులు ఉన్ధత చదువు చదువుతున్నారు.?
జ : 2.07 కోట్లు
9) ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2021 – 22 నివేదిక ప్రకారం ఎంతమంది విద్యార్థులు ఉన్ధత చదువు చదువుతున్నారు.?
జ : 4.33 కోట్లు
10) ఏ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ మెట్రో ను ప్రారంభించనుంది.?
జ : ఉత్తరప్రదేశ్
11) ola e – bike టాక్సీ లను ఏ నగరాలలో ప్రారంభించింది.?
జ : న్యూడిల్లీ, హైదరాబాద్
12) కెమోరస్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజాలీ అసోమనీ