TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th FEBRUARY 2024

1) లోక్ పాల్ చైర్మన్ గా ఎవరిని నియమించారు.?
జ : జస్టీస్ అజయ్ మాణిక్‌రావు

2) ఇస్రో ప్రయోగించనున్న గగన్ యాన్ లో పాల్గొననున్న వ్యోమగాములు ఎవరు.?
జ : ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, సుభాన్స్

3) క్యాన్సర్ కు టాబ్లెట్ తయారు చేసిన సంస్థ ఏది.?
జ : ACTREC

4) యాప్ లు లేకుండా పనిచేసే స్మార్ట్ ఫోన్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : డాయిస్ టెలికం (జర్మనీ)

5) అంతర్జాతీయ టి20 లలో వేగవంతమైన సెంచరీ (33 బంతుల్లో) చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు?
జ : జాన్ నికోల్ లాప్టీ ఈటన్ (నమీబియా)

6) రంజీ క్రికెట్ లో 10, 11 స్థానాలలో బరిలోకి దిగి సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లు ఎవరు.?
జ : తనుష్ కోటియాన్ & తుషార్ దేశ్‌పాండే

7) కుటుంబ వినియోగ సర్వే 2023 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక, అత్యల్పంగా కుటుంబ వ్యయం ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : సిక్కిం, చత్తీస్‌ఘడ్

8) టర్కీష్ కప్ అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీ 2024లో రన్నర్ గా నిలిచిన జట్టు ఏది.?
జ : భారత మహిళల జట్టు (విజేత కోసావో)

9) ఇస్రో తన రెండవ ప్రయోగ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది.?
జ : కులశేకర పట్టణం – తమిళనాడు

10) బ్రిటిష్ ప్రభుత్వం అందించే నైట్ వుడ్ పురస్కారం ఇటీవల ఎవరికి ప్రకటించారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు.?
జ : భారతి మిట్టల్ (ఎయిర్టెల్ అధినేత)

11) కృత్రిమ నాలుకను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా

12) కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు 2023 ను ఎవరికి ప్రకటించారు.?
జ : ఎల్‌వీ గంగాధరశాస్త్రి

13) ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురష్కారం 2023 కు ఎంపికైన తెలంగాణ కళాకారిణి ఎవరు.?
జ : శ్వేతాప్రసాద్

14) సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ కు ఎంపికైన కూచిపూడి కళాకారులు ఎవరు.?
జ : రాజారెడ్డి & రాధారెడ్డి

15) నైట్ ప్రాంక్ యొక్క ‘ది వెల్త్ రిపోర్టు 2024 ఇండియా’ ప్రకారం భారత్ లో ఎంతమంది అపరకుబేరులు ఉన్నారు.?
జ : 13,623

16) 2027లో నిర్వహించే ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీ ని ఏ దేశం నుండి ఏ దేశానికి తరలించారు.?
జ : చైనా