TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 29th AUGUST 2024

1) రెజ్లర్ సాక్షి మాలిక్ ఆత్మకథ ను ఏ పేరుతో విడుదల చేయనున్నారు. ?
జ : విట్‌నెస్

2) ఆసియా మహిళల హకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : భారత్ (బీహార్)

3) మూడీస్ తాజా అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 7.2%

4) ఆహార పంటల ఉత్పత్తిలో ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించి దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ అగ్రభాగాన ఉన్నది.

5) ఎవరికి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ అవార్డును ప్రకటించారు.?
జ : బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

7) ముస్లింల వివాహ, విడాకుల రిజిస్ట్రేషన్‌, నమోదును తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్ర శాసనసభ గురువారం బిల్లును ఆమోదించింది.
జ : అస్సాం

8) అణ్వస్త్ర సామర్థ్యమున్న ఏ జలాంతర్గామిని ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ కి అప్పగించారు.?
జ : ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’

9) 2024 సంవత్సరానికిగాను హురూన్‌ ఇండియా విడుదల చేసిన సంపన్న వర్గాల జాబితాలో 11.6 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు.?
జ : గౌతమ్ అదాని,

10) 2024 హురున్ ఇండియా సంపన్నుల్లో యువ పారిశ్రామిక వేత్తల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : కైవల్య వోహ్రా.. (జెప్టో)

11) న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టుకు కొత్త బౌలింగ్‌ కోచ్‌ గా ఎవరిని నియమించారు.?
జ : జాకబ్‌ ఓరమ్‌

12) ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఎన్నో శత‌కం చేశాడు.?
జ : 33

13) హురున్ రిచ్ లిస్టులోకి రూ.7300 కోట్ల సంపదతో చోటు సంపాదించిన బాలీవుడ్ యాక్టర్ ఎవరు.?
జ : షారుక్ ఖాన్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు