TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th MAY 2024

1) ఫుట్బాల్ క్రీడలో ఒక సీజన్ లో అత్యధిక గోల్స్ (35) చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : క్రిస్టియానో రోనాల్డో

2) పాలస్తీనా దేశాన్ని తాజాగా అధికారికంగా గుర్తించిన దేశాలు ఏవి.?
జ : స్పెయిన్, ఐర్లాండ్, నార్వే.

3) ఇటీవల యూఏఈ ఏ తెలుగు సినీ నటుడికి గోల్డెన్ వీసా అందించింది.?
జ : చిరంజీవి

4) ఒకే సీజన్లో ఎవరెస్ట్ మరియు లోత్సీ పర్వతాలను అధిరోహించి రికార్డు సృష్టించిన భారతీయుడు ఎవరు.?
జ : సత్యదీప్ గుప్తా

5) ఐరాస మిలటరీ జెండర్ అడ్వోకేట్ ఆప్ ద ఇయర్ అవార్డు 2023 కు ఎంపికైన భారతీయురాలు ఎవరు.?
జ : రాధికా సేన్

6) తాజాగా ఏ దేశం ఉక్రెయిన్ కు 100 కోట్ల డాలర్ల సైనిక సహాయాన్ని అందించింది.?
జ : బెల్జియం

7) రెండు కాళ్లు, ఒక చేయి లేకుండా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : టింకేశ్ కౌశిక్

8) అత్యంత వేగంగా కేవలం 15 గంటల్లోపే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ఎవరు తాజాగా రికార్డు సృష్టించారు.?
జ : పుంజో లామా (నేపాల్)

9) ప్రపంచ యూత్ వెయిట్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ 2024 లో ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గిన భారత వెయిట్ లిఫ్టర్ ఎవరు.?
జ : ప్రీతి స్మిత.

10) ప్రపంచ ఆకలి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Thriving Mothers

11) ప్రపంచ ఆకలి దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మే – 28

12) గ్లోబల్ స్పిరిట్ కాంపిటీషన్ లో ప్రథమ స్థానంలో నిలిచిన ఉత్పత్తి ఏది.?
జ : చిరపుంజి గిన్ స్పిరిట్

13) ప్రాన్స్ దేశం తాజాగా ఏ న్యూక్లియర్ క్రూయిజ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది.?
జ : ASMPA – R

14) సోని కంపెనీ భారత నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గౌరవ్ బెనర్జీ

15) పపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగిపడి 2,000 మంది మరణించారు. ఈ దేశానికి భారత్ ఎంత ఆర్థిక సహాయం ప్రకటించింది.?
జ : ఒక మిలియన్ డాలర్లు