TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JUNE 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JUNE 2024

1) విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : విక్రమ్ మిస్రీ

2) అణు సామర్థ్యం గల స్వల్ప, మద్య శ్రేణి క్షిపణులను తయారు చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : .రష్యా

3) వేడి వాతావరణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం ఎన్ని కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం.మ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.?
జ : 500 కోట్ల మంది

4) తాజా గణాంకాల ప్రకారం కేంద్రం అప్పులు ఎన్ని కోట్లు గా ఆర్థిక శాఖ ప్రకటించింది.?
జ : 171.78 లక్షల కోట్లు

5) మే 2024 లో కిలక రంగాల్లో వృద్ధి ఎంతగా నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 6.3%

6) 21 లక్షల కోట్ల కంపెనీ గా భారత్ లో ఏ కంపెనీ నిలిచింది.?
జ : రిలయన్స్ ఇండస్ట్రీస్

7) టెస్టు చరిత్రలో ఒక్క రోజులో అత్యదిక పరుగులు (525) సాదించిన జట్టు ఏ దేశపు మహిళల జట్టు రికార్డు సృష్టించింది.?
జ : భారత మహిళల జట్టు

8) అంతర్జాతీయ మహిళల టెస్ట్ మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన డబల్ సెంచరీ (194 బంతుల్లో) నమోదు చేసిన క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : షఫాలీ వర్మ.

9) అంతర్జాతీయ గోల్ప్ జూనియర్ ఛాంపియన్షిప్ లో టైటిల్ నెగ్గిన తెలుగు క్రీడాకారిని ఎవరు.?
జ : కేయ కుమార్

10) ప్రాథమిక డిమాట్ ఖాతా పరిమితిని ఎన్ని లక్షలకు పెంచారు.?
జ : 10 లక్షలు

11) సిమ్ పోర్ట్ కాల పరిమితిని ఎన్ని రోజులకు ట్రాయ్ తగ్గించింది.?
జ : ఏడు రోజుల్లోపు

12) తాజాగా 50వేల కోట్ల రూపాయల బూరి విరాళం ప్రకటించిన ప్రపంచ సంపన్నుడు ఎవరు.?
జ : వారెన్ బఫెట్

13) ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 23

14) ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : Let’s Move and Celebrate

15) భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ను ఏ రాష్ట్రంలో చేపట్టారు.?
జ : జార్ఖండ్

16) అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 26

17) నవరత్న హోదా పొందిన 18వ పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా ఏ కంపెనీ నిలిచింది.?
జ : మాజ్‌గావ్ డాక్ షిప్‌యార్డ్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు