TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th JANUARY 2024
1) ఇరాన్ దేశం తాజాగా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది వాటి పేరు ఏమిటి.?
జ : హమ్దా, కయ్హామ్ – 2, హతెఫ్ – 1
2) FORBES REAL TIME MILLIONERS 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కుబేరుడు ఎవరు.?
జ : బెర్నార్డ్ అర్నాల్ట్
3) FORBES REAL TIME MILLIONERS 2024 నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదాని ఎన్నో స్థానాలలో ఉన్నారు.?
జ : 11, 16
4) భారత నావికాదళ యుద్ధ నౌకకు తొలిసారిగా నాయకత్వం వహించిన మహిళ అధికారిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కమాండర్ ప్రేరణ దేలస్థణి
5) ఎంతమంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంగా గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు.?
జ : 2 కోట్ల మంది మహిళలు
6) దేశీయంగా హెలికాప్టర్ల తయారీ కోసం టాటా గ్రూప్ ఏ సంస్థతో జట్టు కట్టింది.?
జ :ఎయిర్ బస్
7) మిస్ జపాన్ 2024 గా ఎవరు నిలిచారు.?
జ : కరోలినా షినో (ఉక్రెయిన్)
8) ఆర్మీలో సుబేదార్ గా పదోన్నతి పొందిన తొలి మహిళ అధికారిగా ఎవరు చరిత్ర సృష్టించారు.?
జ :ప్రీతి రజాక్
9) ఏ ఉగ్రవాద సంస్థపై భారత్ మరో ఐదేళ్లు నిషేధం పొడిగించింది.?
జ : సిమీ – స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా
10) కైరోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ 2024లో 10 మీటర్ల గయిర్ రైపిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన భారత షూటర్ ఎవరు.?
జ : సోనమ్ మస్కర్
11) అమెరికాలో ఎక్కడ గాంధీజీ యొక్క నూతన విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించారు.?
జ : న్యూయార్క్
12) సుప్రీంకోర్టు ఏ రోజున డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంది.?
జ : జనవరి – 28 (1950 – జనవరి 28 న ప్రారంభం)