Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 28th AUGUST 2024

1) నేషనల్ టీచర్స్ అవార్డులు 2024 లో ఎంతమంది టీచర్స్ కు అవార్డులు ప్రధానం చేశారు.?
జ : 50 మందికి

2) 24వ అంతర్జాతీయ మదర్ థెరిసా అవార్డుల కార్యక్రమం ఎక్కడ నిర్వహించారు.?
జ : దుబాయ్

3) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు వాల్ట్ డిస్నీ ల వీలీన ప్రకియ ఒప్పందం విలువ ఎంత.?
జ : 70 వేల కోట్లు

4) ఏ జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ తెలిపారు.?
జ : ములుగు జిల్లా

5) దేశవ్యాప్తంగా ఎన్ని ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.?
జ : 12

6) తెలంగాణలోని ఏ ప్రాంతంలో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీని అభివృద్ధి చేయనున్నారు.?
జ : జహీరాబాద్‌లో

7) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతాలలో ఇండస్ట్రియల్ స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు చేయనున్నారు.?
జ : ఓర్వకల్లు, కొప్పర్తి

8) ఉత్తరాఖండ్‌లోని ఏ పర్వతంపై చరిత్రలోనే తొలిసారిగా మంచు పూర్తిగా మాయం కావడం జరిగింది.?
జ : ఓం పర్వతం

9) ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌-2024’ నివేదిక ప్రకారం దేశంలో వాయు కాలుష్యం 2022లో ఎంత శాతం తగ్గింది.?
జ : 19.3 శాతం

10) ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌-2024’ వాయు కాలుష్యం తగ్గుదలతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఎంతకాలం పెరిగిందని తెలిపింది.?
జ : ఏడాది పాటు

11) కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజ్విందర్‌ సింగ్‌ భట్టి

12) సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దల్జీత్‌ సింగ్‌ చౌదరి

13) పారిస్ పారా ఒలింపిక్స్ 2024 లో భారత పతాక ధారులుగా ఎవరు వ్యవహారించారు.?
జ : సుమిత్‌, భాగ్యశ్రీ.

14) తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఎవరు.?
జ : డేవిడ్‌ మలన్‌

15) డిసెంబర్ 2025 నుండి ఐసీసీ కొత్త చైర్మెన్ జే షా వ్యవహారించనున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎవరు.?
జ : గ్రేగ్ బార్‌క్లే

16) యూఎస్ ఓపెన్ చ‌రిత్ర‌లో అది సుదీర్ఘ టెన్నిస్ మ్యాచ్‌గా 5 గంట‌ల 35 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ ఎవరి మద్య జరిగింది.?
జ : డెనియల్ ఇవాన్స్ & కరెన్ ఖరనోవ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు