TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th MAY 2024
1) ఐపీఎల్ 2024లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : నితీష్ రెడ్డి
2) ఐపీఎల్ 2024 లో అవార్డు ఏ జట్టుకు దక్కింది.?
జ : సన్ రైజర్స్ హైదరాబాద్
3) ఐపీఎల్ 2024లో ఉత్తమ పిచ్ మరియు ఉత్తమ మైదానం అవార్డును ఏ స్టేడియం గెలుచుకుంది .?
జ : ఉప్పల్ స్టేడియం
4) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సూపర్ కంప్యూటర్ ను తయారు చేయాలని ఏ సంస్థ నిర్ణయం తీసుకుంది.?
జ : ఎక్స్ ఏ ఐ
5) ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ ను ఓడించిన మూడో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జ్వెరెవ్
6) కృష్ణా నది యాజమాన్య బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అశోక్ ఎస్ గోయల్
7) ఆక్స్‌ఫర్డ్ ఎకానమిక్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024లో భారత్ నుండి మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది.?
జ : ఢిల్లీ (350 వ స్థానం)
8) లిథువేనియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజేతగా నిలిచిన వారు ఎవరు.?
జ : గిటానెస్ నౌసెడా
9) మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ 2024 లో రన్నర్ గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : పివి సింధు
10) తాజాగా బంగాళాఖాతంలో ఎర్పడిన ఏ తుపాన్ పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది.?
జ : రెమాల్
11) దొంగిలించబడిన సెల్ ఫోన్ ల రికవరీలో దేశంలో రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ ( మొదటి స్థానంలో కర్ణాటక)
12) ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచిన భారత జోడి ఎవరు.?
జ : సాత్విక్ సాయి రాజ్ & చిరాగ్ శెట్టి
13) వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 39వ