TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th MARCH 2024

1) IPL చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు గా ఏ జట్టు నిలిచింది.?
జ : సన్ రైజర్స్ హైదరాబాద్ (277/3)

2) IPL చరిత్రలో అత్యధిక సిక్బర్ లు (38) నమోదు అయిన మ్యాచ్ గా ఏ మ్యాచ్ నిలిచింది.?
జ : SRH VS MI

3) ఐరాస ఆహర వృధా నివేదిక 2024 ప్రకారం 2022 లో ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం ఆహారం వృధా అవుతుంది.?
జ : 19%

4) ఐరాస ఆహర వృధా నివేదిక 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆకలితో భాదపడుతున్నారు.?
జ : 78.3 కోట్లు

5) లండన్ శాస్త్రవేత్తలు ఆప్టికల్ ఫైబర్ ద్వారా సెకండ్ కు ఎన్ని టెరాబైట్ల ఇంటర్నెట్ వేగాన్ని అందుకున్నారు.?
జ : 301 టెరాబైట్స్

6) అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 2022లో నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదయింది.?
జ : 65.7%

7) అంతర్జాతీయంగా 150 ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఎన్నో ఆటగాడిగా సునీల్ ఛెత్రీ రికార్డు సృష్టించారు.?
జ : 40వ

8) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ గా ఎవరిని నియమించారు.?
జ : సదానంద్ వసంత్ దాతె

9) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) డైరెక్టర్ గా ఎవరిని నియమించారు.?
జ : పీయూష్ ఆనంద్

10) హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం భారత్ లో బిలినియర్ల సంఖ్య ఎంత.?
జ : 271 మంది

11) సూరత్ డైమండ్ ట్రేడ్ సెంటర్ యొక్క చైర్మన్ గా ఎవరు ఎంపిక అయ్యారు.?
జ : గోవింద్ డోలాకియా

12) ఐర్లాండ్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : సిమ్మన్ హరీష్

13) ప్రపంచ దియోటర్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 27

14) ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నూతన అధ్యక్షతగా ఎవరు నియమితులయ్యారు.?
జ : నవీన్ జిందాల్