Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JUNE 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JUNE 2024

1) 20.25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టనుంది.?
జ : వన మహోత్సవం.

2) ఎన్డీయే రాజ్యసభ పక్ష నేతగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : జేపీ నడ్డా

3) పెన్ పింటర్ ప్రైజ్ 2024 గెలుచుకున్న భారతీయ రచయిత్రి ఎవరు.?
జ : అరుంధతి రాయ్

4) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 వరకు కూల్చడానికి నాసా ఎవరితో ఒప్పందం చేసుకుంది.?
జ : స్పేస్ ఎక్స్ సంస్థతో

5) ఆల్‌టైమ్ గరిష్టాలకు స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ – 79,000, నిప్టీ – 24,000 ఏ రోజున చేరాయి.?
జ : జూన్ – 27 – 2024

6) భారత్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారత్ లో టాప్ బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : టాటా

7) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 ఫైనల్ కు దూసుకెళ్లిన జట్లు ఏవి.?
జ : ఇండియా – సౌతాఫ్రికా

8) ఆసియా అండర్ 17 రెజ్లింగ్ టైటిల్ కైవసం చేసుకున్న దేశం ఏది.?
జ : భారత జట్టు

9) నాసా – స్పేస్ ఎక్స్ సంస్థలు సంయుక్తంగా ఏ వాతావరణ శాటిలైట్ ను ప్రయోగించనున్నాయి.?
జ : GOES-U

10) సోలార్ అలయొన్స్ లో 100వ దేశంగా ఏ దేశం చేరింది.?
జ : పరాగ్వే

11) సృజన్ శిఖర్ పురస్కారం ఎవరు అందుకున్నారు.?
జ : కేఎస్ రావు

12) అమెరికా సెన్సస్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళ సంఖ్య ఎంత.?
జ : 12.3 లక్షలు

13) అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.?
జ : 45,000

14) అమెరికా సెన్సస్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ ఆసియా వాసుల సంఖ్య ఎంత.?
జ : 2.06 కోట్లు

15) కామన్వెల్త్ కథానిక 2024 పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ యువ రచయిత్రి ఎవరు.?
జ : సంజనా ఠాకూర్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు