Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JULY 2024

1) తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జిష్ణుదేవ్ వర్మ.

2) విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎవరి పేరును పెట్టారు.?
జ : ఎన్టీఆర్‌

3) అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు.?
జ : కమల హరీస్

4) గుండె విఫలమయ్యే ముప్పు ఎదుర్కొంటున్న వారి ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను అమెరికాకు చెందిన బైవాకోర్‌ కంపెనీ ఏ లోహంతో తయారు చేసింది.?
జ : టైటానియం లోహంతో

5) దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ సదుపాయాల సంస్థల్లో ఒకటైన ఏ సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌ను ప్రారంభించింది.?
జ : గ్లిడా

6) పారిస్ ఒలంపిక్స్ తొలి స్వర్ణం నెగ్గిన దేశం ఏది.?
జ : చైనా

7) మహిళల ఆసియా కప్ ఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : భారత్ – శ్రీలంక

8) ఏ మ్యూజియంలో షారుక్ ఖాన్ చిత్రపటాలతో కూడిన గోల్డ్ కాయిన్స్ ను ఏర్పాటు చేశారు.?
జ : పారిస్ గ్రెవిన్ మ్యూజియం

9) కార్గిల్ విజయ్ దివస్ ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 26

10) హెన్లీ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారత్ 82వ స్థానంలో నిలిచింది. వీసా లేకుండా భారత్ పాస్పోర్ట్ తో ఎన్ని దేశాలకు ప్రయాణం చేయవచ్చు.?
జ : 52

11) ఏ ఫుట్బాల్ జట్టు మొట్టమొదటి సారి 1.08 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాదించింది.?
జ : రియల్ మాడ్రిడ్

12) వరల్డ్ హెపటైటీస్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 28

13) సౌత్ ఆఫ్రికాలో ఏ ప్రదేశాలకు యునెస్కో వారసత్వ హోదాను ప్రకటించింది.?
జ : నెల్సన్ మండేలా లెగసీ సైట్స్

14) అఫోఫిస్ అస్ట్రాయిడ్ మెషిన్ లో ఇస్రో ఎవరితో కలిసి పని చేయనుంది.?
జ : యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు