TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th JANUARY 2024
1) ఎన్ని సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పై వెస్టిండీస్ జట్టు టెస్ట్ విజయం తాజాగా నమోదు చేసింది.?
జ : 21 సంవత్సరాలు
2) టూవీలర్ – త్రీ వీలర్ గా పని చేసే టూ ఇన్ విన్ ఎలక్ట్రిక్ వాహనం ను ఏ సంస్థ విడుదల చేసింది.?
జ : హిరో
3) ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్ష కోసం ఎవరి అధ్యక్షతన కమిటీని వేశారు.?
జ : రాహుల్ సర్వేకర్
4) ఐదు నిమిషాలలో పూర్తి ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీని ఏ సంస్థ తయారు చేసింది.?
జ : కార్నెల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థ (అమెరికా)
5) నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (NCRB) 2016 – 22 నివేదిక ప్రకారం భారతదేశంలో బాలికలపై నేరాలు ఎంత శాతం పెరిగాయి.?
జ : 96%
6) బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నోసారి నితీష్ కుమార్ తాజాగా ప్రమాణస్వీకారం చేశారు.?
జ : తొమ్మిదవ సారి
7) F16 యుద్ధ విమానాలను ఏ దేశానికి అమ్మడానికి తాజాగా అమెరికా నిర్ణయం తీసుకుంది.?
జ : తుర్కియో
8) డెలాయిట్ సంస్థ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%
9) అంతర్జాతీయ విద్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 24
10) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జన్నిక్ సిన్నర్ (మెద్వదేవ్ పై)
11) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత జన్నిక్ సిన్నర్ ఏ దేశస్తుడు.?
జ : ఇటలీ
12) ఏ దేశ క్రికెట్ బోర్డు పై విధించిన నిషేదాన్ని ఐసీసీ ఎత్తివేసింది.?
జ : శ్రీలంక