TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 27th APRIL 2024

1) ప్రపంచ ఆర్చరీ కప్ 2024 లో మూడు స్వర్ణాలు నెగ్గిన భారత మహిళ ఆర్చర్ ఎవరు.?
జ : వెన్నెం జ్యోతి సురేఖ

2) చర్మ క్యాన్సర్ కు ఇటీవల అభివృద్ధి చేసిన టీకా పేరు ఏమిటి.?
జ : mRNA – 4157 (V940)

3) మిస్ యూనివర్స్ బ్యూనస్‌ఎయిర్ గా నిలిచిన 60 ఏళ్ల భామ ఎవరు.?
జ : అలహెంద్రా మరిసా రోడ్రగేజ్ (అర్జెంటీనా)

4) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నర్సింగ్ పంచమ్ యాదవ్

5) యాక్సిస్ బ్యాంకు ఎండీ & సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమితాబ్ చౌదరి

6) వరల్డ్ ఇంటిలెక్చూవల్ ప్రోపర్టీ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 26

7) మార్కెట్ నిలువ ప్రకారం భారత్లో మొదటి మూడు స్థానాలలో ఉన్న బ్యాంకులో ఏవి.?
జ : హెచ్డిఎఫ్‌సీ‌ ఎస్బిఐ, ఐసిఐసిఐ

8) మానవుడు ప్రయోగించిన ఏ భూమి నుండి అత్యంత దూరం (13.8 బిలియన్ మైల్స్) ప్రయాణించిన మిషన్ గా ఏది రికార్డ్ సృష్టించింది.?
జ : ఒడిస్సీ (నాసా 1977లో ప్రయోగించింది.)

9) భారత్ పే ప్రారంభించిన ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ పేరు ఏమిటి.?
జ : భారత్ పే వన్

10) మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన లైట్ వెయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఏమిటి.?
జ : Phi – 3 Mini

11) రెయిన్ బో టూరిజం సదస్సు కు ఏ దేశం ఆతిధ్యం ఇస్తుంది.?
జ : నేపాల్

12) భారత్ లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : హిమాచల్ ప్రదేశ్