TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th MAY 2024
1) మొబైల్ ఫోనులకు ఒక్క నిమిషంలోనే 100 శాతం చార్జింగ్ చేయనున్న సాంకేతికతను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : అంకుర గుప్తా
2) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది.?
జ : ఆల్ వి ఇమాజీన్ అజ్ లైట్ (పొయాల్ కపాడియా దర్శకురాలు)
3) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అన్ సర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న భారతీయ నటి ఎవరు.?
జ : అనసూయ సేన్ గుప్తా (ద షేమ్‌లెస్)
4) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టూడెంట్ డైరెక్టర్ విభాగంలో లా సినెఫ్ అవార్డు గెలుచుకున్న భారతీయ దర్శకురాలు ఎవరు.?
జ : చిదానంద ఎస్ నాయక్ (సన్ ప్లవర్స్ పర్ ది ఫస్ట్ వన్స్ నో)
5) ఏ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుట్కాను నిషేధించింది.?
జ : తెలంగాణ
6) తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఉన్న జయ జయహే తెలంగాణకు సంగీతాన్ని ఎవరు సమకూరుస్తున్నారు.?
జ : ఎం ఎం కీరవాణి
7) ఐపీఎల్ 2024 విజేతగా ఎవరు గెలిచారు.?
జ : కోల్ కతా నైట్ రైడర్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్ పై )
8) ఐపీఎల్ 2024 విజేత మరియు రన్నర్లకు ప్రైస్ మనీ ఎంత.?
జ :విజేత – 20 కోట్లు, రన్నర్ – 12.50 కోట్లు
9) ఐపీఎల్ 2024 లో ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుచుకున్నారు.?
జ : విరాట్ కోహ్లీ (741), హర్షల్ పటేల్ (24)
10) పద్య కవిత్వంలో అంతర్జాతీయ సమ్మేళనం అవార్డు ఎవరికి ఇటీవల ప్రకటించారు.?
జ : వెంకట్
11) ఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ 2024 లో స్వర్ణం నెగ్గి, ఈ క్రీడల చరిత్రలో స్వర్ణ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : దీపా కర్మాకర్
12) మొనాకో గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ – 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : చార్లెస్ లెక్‌లెర్క్
13) తాజాగా ఏ భారతీయ కంపెనీ యొక్క మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు (8.5 1 లక్షల కోట్ల రూపాయలు) చేరింది.?
జ : ఆదిత్య బిర్లా గ్రూప్
14) బ్రిటిష్ యొక్క ప్రతిష్టాత్మక పురస్కారం అయినా అమల్ క్లూనే మహిళ సాదికారిత పురష్కారం గెలుచుకున్న భారతీయ మహిళ ఈ – రిక్షా డ్రైవర్ ఎవరు.?
జ : ఆర్తీ
15) ఏ దేశంలో కొండ చరియలు విరిగిపడటం వల్ల దాదాపు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు.?
జ : పాపువా న్యూగినియా