TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JUNE 2024

1) ఐసీసీ తాజా టీట్వంటీ ర్యాంకింగులలో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ ల లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : హెడ్, రషీద్ ఖాన్, హసరంగా

2) ఎవరి కెప్టెన్సీ లో భారత హకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో ఆడనుంది.?
జ : హర్మన్‌ప్రీత్ సింగ్

3) స్పెక్ట్రమ్ వేలం ద్వారా కేంద్రం ఎంత బిడ్లు రాబట్టింది.?
జ : 11,341 కోట్లు

4) 2023 – 24 లో భారత్ కు వచ్చిన రెమిటెన్స్ ఎన్ని బిలియన్ డాలర్లు.?
జ : 107 బిలియన్ డాలర్లు

5) పారిస్ ఒలింపిక్స్ వద్ద ఇండియా హౌస్ నిర్మాణం ఐవోఏ సహాయం తో ఎవరు చేపట్టారు.?
జ : రిలయన్స్

6) లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదిక ప్రకారం శారీరక శ్రమ చేయని వారి జాబితా లో భారత్ స్థానం.?
జ : 12వ

7) ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి తెలుగు మహిళ ఎవరు.?
జ : క్విన్ విక్టోరియా

8) UNCTAD నివేదిక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 15వ

9) వరల్డ్ క్రాఫ్ట్ సిటీ గా భారత్లోని ఏ నగరానికి గుర్తింపు లభించింది.?
జ : శ్రీనగర్

10) యునెస్కో చేత సిటీ అండర్ క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్ గా ఏ నగరం గుర్తింపు పొందింది .?
జ : శ్రీనగర్

12) ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే గా ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 23

13) NCAER అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 7 శాతానికి పైగా

14) మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది ప్రజలు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతుంది.?
జ : 30 లక్షల మంది

15) ఒక్క ఓవర్లో 43 పరుగులు ఇచ్చిన ఇంగ్లాండ్ బౌలర్ ఎవరు.?
జ : ఓబీ రాబిన్సన్

16) నాతో జనరల్ సెక్రటరీగా నియమించబడ్డ డచ్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : మార్క్ రుట్టే

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JUNE 2024