Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th JULY 2024

1) గడచిన ఐదేండ్లలో ఏనుగుల దాడుల్లో ఎంత మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.?
జ : 2,853 మంది

2) గత ఐదేండ్లలో దేశంలో ఎన్ని పులులు చనిపోయినట్టు కేంద్రం తెలిపింది. ?
జ : 628

3) అస్సాంలోని అహోం రాజ వంశానికి చెందిన ఏ మట్టి సమాధులను ‘ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.?
జ : మొయిడమ్స్‌

4) భారత్‌లో ఏటా ఎంత శాతం క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నట్లు.. లోక్‌సభలో తెలిపారు.?
జ : 2.5 శాతం

5) ద్రాస్ సెక్టార్‌లో 25వ కార్గిల్ విజ‌య్ దివ‌స్‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ.. ప్రాజెక్టు ప‌నుల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.?
జ : షింకున్ లా ట‌న్నెల్

6) ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ పదవి కోసం పాకిస్థాన్‌ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు.?
జ : మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌

7) ఏ పేరుతో సెర్చ్‌ఇంజిన్‌ను తీసుకొస్తున్నట్లు చాట్ జీపీటి ప్రకటించింది.?
జ : సెర్చ్‌జీపీటీ’

8) ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్‌ పవర్‌ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఏ స్టార్టప్‌ ముందుకొచ్చింది.?
జ : స్టార్‌ క్యాచర్‌ ఇండస్ట్రీస్‌ స్టార్టప్‌

9) జూలై 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.?
జ : 670.86

10) ఈ సంవత్సరం మార్చి నాటికి డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధి ఎంతగా నమోదైనట్లు ఆర్బిఐ ప్రకటించింది.?
జ : 12.6%

11) ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 2023 – 24 సంవత్సరానికి పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : లాలియంజులా చాంగ్టే

12) ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 2023 – 24 సంవత్సరానికి మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ :ఇందుమతి కత్రిసేన్

13) యూపీఎస్సీ చైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు.?
జ : మనోజ్ సోనీ

14) ఇంటర్నేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఎవరికి అందజేశారు.?
జ : అర్పిత్ జగదీష్ కబ్రా

15) నేషనల్ థర్మల్ ఇంజనీర్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 24

16) హై స్పీడ్ కార్బన్ ఫైబర్ ట్రైన్ ను ఏ దేశం ప్రారంభించింది.?
జ : చైనా

17) ఈస్టొనియా ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : క్రిస్టెన్ మైఖేల్

18) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 50 వేల కోట్లు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు