Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 26th AUGUST 2024

1) నాస్కామ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సీంధూ గంగాధరన్

2) అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య ఏ భారతీయ వైద్యుడికి ఫెలోషిప్ ప్రకటించింది.?
జ : డాక్టర్ రఘురాం

3) కల్పనా శంకర్ రచించిన ఎంఎస్ స్వామినాథన్ జీవిత చరిత్ర పుస్తకం పేరు ఏమిటి.?
జ : “ది సైంటిస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ; ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్స్”

4) భారత నౌకదళంలో త్వరలోనే ప్రవేశపెట్టనున్న అణు జలాంతర్గామి పేరు ఏమిటి.?
జ : ఐఎన్ఎస్ అరిఘాత్

5) పోల్‌వాల్ట్ లో 6.26 మీటర్ల ఎత్తును దూకి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు.?
జ : మోండో డుప్లాంటీస్

6) బీసీసీఐ ఇక నుంచి ఏ స్థాయి క్రీడలలో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ను ప్రవేశపెట్టనుంది.?
జ : దేశవాళీ స్థాయిలో

7) ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.?
జ : 5

8) దేశంలోని ఎన్ని నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ (CSTEP) కీలక అధ్యయనం నిర్వహించింది. 2019తో పోలిస్తే 2030 నాటికి ఆయా నగరాల్లో ఉద్గారాలు 11 నుంచి 45శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.?
జ : 76 నగరాలలో

9) ఏ సంస్థ‌కు నెద‌ర్లాండ్స్ డేటా ప్రొటెక్ష‌న్ విభాగం 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా విధించింది.?
జ : ఉబ‌ర్‌ రెయిడ్ స‌ర్వీస్ సంస్థ‌కు

10) ఏ దేశం సూసైడ్ డ్రోన్లను ప‌రీక్షించింది.?
జ : ఉత్తర కొరియా

11) ఎస్బీఐ భారత వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎంతగా నమోదవుతుందని ప్రకటించింది.?
జ : 7.1 శాతం

12) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల ప్రక్రియను ను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టనున్న వ్యవస్థ పేరేంటి.?
జ : యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ (ULI)

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు